7 Best Recent OTT Movies | Telugu Movies | Jiohotstar, Prime video | Movie Matters
By Movie Matters
Summary
Topics Covered
- Highlights from 00:00-01:45
- Highlights from 01:34-03:43
- Highlights from 03:31-05:21
- Highlights from 05:17-07:15
- Highlights from 07:11-08:55
Full Transcript
హలో ఎవరైనా ఉన్నారా నిశబ్దంగా ఉంది బాగా నిశబ్దంగా ఉంది.
ఏవండీ ఆ సెల్లో ఎవరు నా మాటలు వినపడుతున్నాయా?
నా పేరు కుమారు ధూల్ కుమారు మొన్న మధ్య సినిమాలు లేక అది నా పరిస్థితి. ఏం చేద్దాం రిలీజ్ అయ్యాయి
పరిస్థితి. ఏం చేద్దాం రిలీజ్ అయ్యాయి తగ్గాయి. ఓటిటీ లోకి వచ్చాయి తగ్గిపోయాయి.
తగ్గాయి. ఓటిటీ లోకి వచ్చాయి తగ్గిపోయాయి.
అందులో ఇక చూడాలనేవి ఇంకా తగ్గాయి. సో
కొన్ని రోజుల తర్వాత వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఇక మొత్తం ముగించను
క్రియేట్ అయింది. ఇక మొత్తం ముగించను ఒకటమ్మట ఒకటి. అలా మొత్తంగా సెవెన్
ఒకటమ్మట ఒకటి. అలా మొత్తంగా సెవెన్ నచ్చాయి. అందులో తెలుగులో ఫైవ్ ఉన్నాయి
నచ్చాయి. అందులో తెలుగులో ఫైవ్ ఉన్నాయి మిగతా రెండు ఇంగ్లీష్. లిస్ట్ లోకి
వెళ్ళబోయే ముందు మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తుంటే మన మూవీ మేటర్స్ ఛానల్ ని ఒకసారి చెక్ చేయండి.
నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. నెంబర్
సెవెన్ యుఫోరియా. గుణశేఖర్ గారి నుంచి ఈ సినిమా అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పొచ్చు.
ఇది కొంచెం సీరియస్ అండ్ చాలా థాట్ ప్రోవకింగ్ సోషల్ డ్రామా ఎందుకంటే అందులో ఉండే కంటెంట్ మెసేజ్ ఆ రేంజ్ లో బోల్డ్ గా అండ్ రా గా చూపించారు. ప్రెజెంట్ సొసైటీలో
యూత్ మైండ్సెట్ ఎలా ఉంది ఆ ఇన్ఫ్లయెన్స్ లో పడి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల లైఫ్స్ ఎలా టర్న్ అవుతున్నాయి అనే చూపించారు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా
చూపించారు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది సెకండ్ హాఫ్ లో కూడా మంచి పోర్షన్స్ అండ్ మూమెంట్స్ ఉంటాయి. ఒక్క ఆ జైల్లో ఉండి మన హీరో నడిపించాడని చెప్పేవి గానీ ఆ విలన్ గాడు ఒకడు ఆ సీక్వెన్సెస్ తప్ప
రెస్ట్ అంతా ఆన్ పాయింట్ ఉంటది సినిమా ఇంకా సినిమాకి సోల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అనొచ్చు క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది లైఫ్ నాశనం చేసుకున్న ఒక ఇంటర్మీడియట్ చదివే పర్సన్ మళ్ళీ మంచి రూట్లోకి ఎలా తెచ్చుకున్నాడు
అని కొద్దిగా అండ్ ఇంపాక్ట్ ఫుల్ సినిమా చూడాలనుకుంటే ఈటీవీ విన్ లో అవైలబుల్ గా ఉంది చూసేయండి. నెంబర్ సిక్స్ హ్యూమెంట్
ఉంది చూసేయండి. నెంబర్ సిక్స్ హ్యూమెంట్ యాక్షన్ స్పై త్రిల్లర్ సిస్టం ఉన్నవాళ్ళకి ఇదొక పర్ఫెక్ట్ ట్రీట్ సౌత్ కొరియన్ మూవీస్ లో యాక్షన్ కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో మీకు తెలిసింది. అసలే రచ్చలు
లేపుతారు. ఈ మూవీలో కూడా ఉంటది అట్ ద సేమ్ టైం స్పై యాంగిల్ కూడా ఉంటది. ఈ రెండిటిని
బ్యాలెన్స్ చేస్తూ తీశారు క్లియర్ గా చెప్పాలంటే హ్యూమిన్డ్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద తీసిన సినిమా చాలా వరకు స్పై టెక్నాలజీ మీద వెళ్తారు కానీ కొన్నిసార్లు హ్యూమన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్
మీద ఉంటదంతా ఇది అలాంటిదే కథలోకి వస్తే రష్యా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది ఒక పెద్ద పౌడర్ రింగ్ ని పట్టుకోవడానికి ఒక సౌత్ కొరియన్ ఏజెంట్ దిగుతాడు. అదే టైంలో
వాడికి ఆపోజిట్ గా ఒక నార్త్ కొరియన్ ఏజెంట్ క్రాస్ అవుతాడు. ఇక అక్కడి నుంచి ఈ ఇద్దరు ఏజెంట్స్ మధ్య జరిగే వార్ ఆ పొలిటికల్ కాన్స్పరసీస్ అండర్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఆ హై స్టేక్స్ టెన్షన్ భలే
మెయింటైన్ చేశారు. ఎవరి సీక్రెట్స్ ఏంటో
మెయింటైన్ చేశారు. ఎవరి సీక్రెట్స్ ఏంటో ఎవరిని నమ్మాలో తెలీదు అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళే కాదు ఇది తెలుగు డబ్బింగ్ కూడా ఉందిన లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ ఫైవ్
డిటెక్టివ్ హోలే సీరియల్ కిల్లర్ మిస్టరీస్ ఎంత చూసినా బోర్ కొట్టవు కదా అందులో డార్క్ గా వచ్చే నోటిక్ త్రిల్లర్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అట్లాంటిదే ఒక సిరీస్ ఇది. హారీ
ఉంటాయి. అట్లాంటిదే ఒక సిరీస్ ఇది. హారీ
హోలే అనే ఒక బ్రిలియంట్ బట్ ట్రబుల్డ్ డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది ఈ కథ ఓస్లో సిటీలో ఒక సీరియల్ కిల్లర్ వరసగా మర్డర్స్ చేస్తూ ఉంటాడు. ప్రతి క్రైమ్ సీన్ లో
చేస్తూ ఉంటాడు. ప్రతి క్రైమ్ సీన్ లో వాడికి ఒక సిగ్నేచర్ ఉంటది. ఒక పెంటగాన్
డైమండ్ వదిలేయటం ఇంకా బాడీకి ఒక ఫింగర్ కట్ చేయడం అసలు ఈ పాటర్న్ ఏంటి వాడి టార్గెట్ ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. ఇందులో ఒక హైలైట్ ఏంటంటే మనోడి
గా తీశారు. ఇందులో ఒక హైలైట్ ఏంటంటే మనోడి ఇన్వెస్టిగేషన్ కి అడ్డుగా డిపార్ట్మెంట్ లోనే ఒక కరప్ట్ ఆఫీసర్ ఉంటాడు. ఈ క్యాట్
అండ్ మౌస్ గేమ్ ఒకవైపు ఆ మిస్టరీ ఇంకోవైపు అసలు ఎపిసోడ్ ఎపిసోడ్ కి మన మైండ్ చేంజ్ అయ్యేలా రాశారు స్క్రీన్ ప్లే ఫేమస్ క్రైమ్ రైటర్ జోన్ ఎస్బో బుక్ నుంచి తీశారు దీన్ని ఆ డార్క్ టోన్ రియలిస్టిక్
క్యారెక్టర్స్ ఇంకా ట్విస్ట్ అసలు కూర్చోబెట్టేస్తాయి.న
కూర్చోబెట్టేస్తాయి.న లో స్టీమ్ అవుతుంది. ఇది కూడా క్యారెక్టర్ డ్రివెన్ సిరీస్ే మిస్టరీ లవర్స్ పక్కగా అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేస్తారు అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇది కంప్లీట్లీ ఏ
మిస్ అవ్వద్దు. అండ్ ఇది కంప్లీట్లీ ఏ రేటెడ్ సిరీస్ ఫ్యామిలీతో వద్దు వాచ్ ఇండివిడ్యువల్లీ. నెంబర్ఫోర్ క్రైమ్ 101
ఇండివిడ్యువల్లీ. నెంబర్ఫోర్ క్రైమ్ 101 థార్ ఏమో దొంగ హల్క్ ఏమో పోలీస్ గా చేసిన ఈ రాబరీ క్రైమ్ త్రిల్లర్ క్యారెక్టర్స్ ఈవెంట్స్ ఫీలింగ్స్ డైలాగ్స్ నుంచి
ఐడియాస్ వరకు క్రేజీగా ఉంటది. ఒక
దొంగతనంతో స్టార్ట్ అయిన మూవీ మనోడు చాలా తెలివిగా చేస్తాడు సేఫ్ నో రిస్క్ నో వైలెన్స్ అనేది మనోడు పాలసీ. లేనోడికి
కావాల్సింది ఒకటే కదా అదే డబ్బు. సో
క్యారెక్టర్స్ అన్నీ కూడా వాటి మీదే ఉంటాయి. క్రైమ్ త్రిల్లర్ అన్నా కదా అని
ఉంటాయి. క్రైమ్ త్రిల్లర్ అన్నా కదా అని యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నారేమో కాదు క్రైమ్ త్రిల్లర్ డ్రామా ఇది క్యారెక్టర్ బేస్డ్ క్యారెక్టర్ డ్రివెన్ టైప్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ తో ట్రావెల్ అయ్యేలా చేసేద్ది. కొసేపు ఆ క్యారెక్టర్ అలాగే
చేసేద్ది. కొసేపు ఆ క్యారెక్టర్ అలాగే ఉండిపోద్ది మన మైండ్ లో బికాజ్ చాలా రియలిస్టిక్ గా ఉంటది చేసే పనులు గాని తీసుకునే డెసిషన్స్ ఆ క్లైమాక్స్ కూడా అలాగే ఉంటది రియాలిటీ బేస్డ్ లాగా తెలుగులో ప్రైమ్ మీడియాలో ఉంది మిస్
అవ్వద్దు. నెంబర్ త్రీ మట్కా కింగ్.
అవ్వద్దు. నెంబర్ త్రీ మట్కా కింగ్.
వీళ్ళు బాగా తీశారు మనవాళ్ళు తీశారు మట్కా అని గొట్కాలు వేసిన రోడ్లో మనల్ని వదిలేసినట్టు ఉంటది. అఫ్కోర్స్ మనోళ్ళు
వదిలేసినట్టు ఉంటది. అఫ్కోర్స్ మనోళ్ళు ఆటం తీసుకున్నారు అంతే బట్ వీళ్ళు క్యారెక్టర్ అండ్ స్టోరీ ఇన్స్పైర్డ్ రతన్ కత్రి అనే పర్సన్ యొక్క రియల్ లైఫ్ ఈవెంట్స్ నుంచి తీసిన సిరీస్ ఇది 1960
70స్ టైం లో చిన్నగా స్టార్ట్ అయిన ఆ జోత మాట మట్కా అనే ఒక పెద్ద సామ్రాజ్యంగా ఎలా ఎదిగింది ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయిన బ్రిడ్జి పట్టి దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసాడు చేశాక ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అసలు
ఎలాంటి ఐడియాస్ తో వచ్చాడు గేమ్ ఎలా ఆడేవాళ్ళు దాంట్లో అప్డేట్స్ చేయడం గవర్నమెంట్ నుంచి తప్పించుకోవడం కోసం చేసే థింగ్స్ కానీ ఇలా చాలానే ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా
చూపిస్తారు. బ్రిడ్జి లైఫ్ నుంచి స్టార్ట్
చూపిస్తారు. బ్రిడ్జి లైఫ్ నుంచి స్టార్ట్ చేసి ఎదగడం అన్డిస్ప్యూటెడ్ కింగ్ గా అవ్వటం అక్కడి నుంచి తగ్గేదేలే అనేలా వెళ్ళడం వరుకువయ్యి చివరి వరకు అసలు ఆ టైం లో ఇవి ఎలా చేశారు ఆడేవాళ్ళు అనేది
క్యూరియస్ థింగ్ అయితే క్యారెక్టర్ తీసుకునే డెసిషన్స్ ఇంకోటి. ప్రీవియస్ గా
మనం కొన్ని స్కాం బేస్డ్ సిరీస్ చూసాం కదా అలాగే ఉంటది. డబ్బు లేని చోట నుంచి రావటం,
అలాగే ఉంటది. డబ్బు లేని చోట నుంచి రావటం, డబ్బులు సంపాదించడం, జైల్ కి వెళ్ళటం అలాగే ఉంటది. బట్ ఇది మట్కా సైడ్ నుంచి
అలాగే ఉంటది. బట్ ఇది మట్కా సైడ్ నుంచి ఉంటదన్నమాట మొత్తం. తెలుగులోనే ఉంది
ఉంటదన్నమాట మొత్తం. తెలుగులోనే ఉంది ప్రైమ్ వీడియోలోఎయిట్ ఎపిసోడ్స్ ఒక్కోటి అరౌండ్ 40 టు 50 మినిట్స్ బట్ అసలు టైమే తెలీదు. నెంబర్ టూ సంభవం అధ్యయం వన్ టైం
తెలీదు. నెంబర్ టూ సంభవం అధ్యయం వన్ టైం లూప్ కాన్సెప్ట్స్ తో వచ్చే మాక్సిమం మూవీస్ సూపర్ ఉంటాయి. అదేంటో ఎన్నైనా
చూడబుద్ది అవుద్ది. అలా రీసెంట్ గా వచ్చిన మూవీ ఇది రియల్లీ కొన్ని ట్విస్ట్లు అయితే చాలా సర్ప్రైజ్ చేశయి. టైం లూప్ అని తెలిసే చూసినా సరే అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజ్ చేశయి అంటే అర్థం చేసుకోండి టైం
లూప్ కాన్సెప్ట్ ని ఏ విధంగా యూస్ చేశారో అని అంతా ఒక ఫారెస్ట్ లో రన్ అయిద్ది మూవీ కేరళ తమిళనాడు బార్డర్ లో ముందైతే ఇంట్రడక్షన్స్ తో స్టార్ట్ అయిద్ది అందరి క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశాక
ఫారెస్ట్ లో కొందరు తమిళనాడు పోలీసులు చనిపోవడం ఇంజూర్ అవ్వటం కేరళ పోలీసులు వెళ్తారు. ఇక ఇక్కడి నుంచి మొదలైిద్ది
వెళ్తారు. ఇక ఇక్కడి నుంచి మొదలైిద్ది అసలు కదా ట్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వెళ్ళిద్ది మిస్టరీ ఏంటి అనేది ఒక పక్క అయితే టైం లూప్ ఇంకో పక్క ఈ రెండు కలిసి ఎక్సైట్ చేస్తాయి. ఇలాంటివి చాలానే
ఎక్సైట్ చేస్తాయి. ఇలాంటివి చాలానే ఉన్నాయి ఫిలిమ్స్ బట్ ప్రతి దాంట్లో కనెక్షన్స్ అనేవి వేరు వేరుగా ఉంటాయి.
ఇందులో కూడా వేరేలా ఉంటది ఆ త్రిల్ మూవీ తెలుగులో జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది త్రిల్లర్ ఫ్యాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ వన్ రెంటల్ ఫ్యామిలీ ఇది
అవ్వద్దు. నెంబర్ వన్ రెంటల్ ఫ్యామిలీ ఇది స్ట్రీమింగ్ లోకి వచ్చి ఆల్రెడీ టూ మంత్స్ అవుతుంది ఫిబ్రవరిలోనే వచ్చింది బట్ ఎందుకో చాలా డ్రామాస్ చూశాను. బట్ ఏది
ఎక్కట్లేదు. ఇది కూడా కష్టమేమో అనుకొని వదిలేస్తూ వచ్చా. కానీ ఈసారి మాత్రం
వదిలేస్తూ వచ్చా. కానీ ఈసారి మాత్రం ఎన్నాళ్ళు ఆపుతాం ఒక లుక్ వేద్దామని జస్ట్ అలా స్టార్ట్ చేశ. వెంటనే ఎక్కేసింది.
చాలా చాలా చాలా కాలం తర్వాత డ్రామాస్ ని ఇంత బాగా ఎక్స్పీరియన్స్ చేయడం కొద్దిసేపు అలా ఉండిపోయేలా చేసింది మూవీ సినిమాలో ఒక అట్మాస్ఫియర్ ఉంటది అంటే హారర్ టైపో
త్రిల్లర్ టైపో కాదు లైఫ్ అనే ఒక అట్మాస్ఫియర్ డే టైం మనుషులతో ఉండడం మాట్లాడడం లైఫ్ గురించి షేర్ చేసుకోవడం నైట్ టైం ఇంట్లో ఒక్కడే ఉండడం ఆ హ్యూమన్ ఎమోషన్స్ ని మోస్తూ ఫీల్ అవుతూ ఉండే
క్యారెక్టర్స్ మధ్యలో నిన్ను తీసుకెళ్లి లైఫ్ అంటే ఏంటో తెలియజేస్తది. ఫిలిప్ అనే
ఒక అమెరికన్ పర్సన్ జపాన్ లో ఉంటాడు.సెవెన్ ఇయర్స్ నుంచి యాక్టర్ గా
ఉంటాడు.సెవెన్ ఇయర్స్ నుంచి యాక్టర్ గా ఎదగాలని డ్రీమ్ చిన్న చిన్న రోల్స్ అండ్ యడ్స్ చేస్తూ ఉంటాడు. మెయిన్ గా
చెప్పాలంటే లైఫ్ లో పర్పస్ కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి రెంటల్ ఫ్యామిలీ
ఉంటాడు. అప్పుడు అతనికి రెంటల్ ఫ్యామిలీ అనే ఒక కంపెనీలో ఆఫర్ వచ్చిద్ది. అంటే
ఏంటంటే సినిమాలో కాదు రియల్ లైఫ్ లో యాక్ట్ చేయడం జూనియర్ ఆర్టిస్ట్ ని అద్దికి తెచ్చుకున్నారు అంటారు కదా అలాగన్నమాట. వాళ్ళు రెంట్ కి క్లైంట్స్
అలాగన్నమాట. వాళ్ళు రెంట్ కి క్లైంట్స్ అడిగిన రోల్స్ లో యాక్ట్ చేయడానికి వెళ్తారు. అందులో ఫిలిప్ వెళ్ళాక ఏమైంది
వెళ్తారు. అందులో ఫిలిప్ వెళ్ళాక ఏమైంది ఏం ఎక్స్పీరియన్స్ చేశాడు అలాగే ఆ కంపెనీలోని మిగతా వాళ్ళ లైఫ్స్ ఇవన్నీ చూపిస్తారు. అసలు ఎంత హార్ట్ టచింగ్ గా
చూపిస్తారు. అసలు ఎంత హార్ట్ టచింగ్ గా ఉంటదంటే చెప్పడం కష్టం ఎందుకంటే ఎందుకంటే ఒక పర్సన్ తో మనం క్లోజ్ అయ్యామంటే ఆ పర్సన్ లేకపోతే మూవ్ ఆన్ అవ్వడానికి కొంత
టైం పట్టిద్ది. అక్కడ ఒక పర్సన్ మాత్రమే
టైం పట్టిద్ది. అక్కడ ఒక పర్సన్ మాత్రమే ఎగ్జాంపుల్ గా చూసాం. అదే ఎందరో అయితే అదే నీ జాబ్ అయితే ఎన్ని మెమరీస్ ఎన్ని మూవ్ ఆన్ ఈవెంట్స్ ఫేస్ చేయడం అనేది అంటే
చూసుకోండి ఫిలిప్ క్యారెక్టర్ నుంచి వచ్చే ఆ సీన్సే టచింగ్ అనుకుంటే ఆ కంపెనీ హెడ్ తో వచ్చే సీన్ ఒకటి ఉంటది అది ఇంకా డీప్ గా ఉంటది. అసలు ఫిల్ ఇన్ ద ఎంటీ రోల్స్
గా ఉంటది. అసలు ఫిల్ ఇన్ ద ఎంటీ రోల్స్ అండ్ ఆ కాన్సెప్ట్ తో మూవీ అంటేనే ఒక ఫ్రెషర్ అనొచ్చు. దానికి తోడు ఆ డైలాగ్స్,
ఫ్రెషర్ అనొచ్చు. దానికి తోడు ఆ డైలాగ్స్, ఫీల్ గుడ్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్ ఆ లోన్లీనెస్, అట్మాస్ఫియర్ అబ్బా! ఏమన్నా
ఉందా అసలు? ఇంకా కొద్దిసేపు ఫిలిప్ మీట్ అయ్యి ఆ క్లైంట్స్ ఇంకా వాళ్ళ బాస్ వీళ్ళద్దరి స్టోరీస్ ఇంకా చూడాలనిపించింది వెబ్ సిరీస్ గా తీస్తే అలా చూస్తూ ఉండిపోతా నేనైతే లైఫ్ గురించి చాలా
చెప్పిద్ది మూవీ అసలు మిస్ అవ్వద్దు జియో హాట్స్టార్ లో స్టీమ్ అవుతుంది. సో ఇది
లిస్ట్ ఇందులో మీరు చూసిన వాటిల్లో మీకు ఏది ఇష్టమో కింద కామెంట్స్ లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సజెషన్స్ గనుక
నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థాంక్యూ జై హింద్.
Loading video analysis...