LongCut logo

Bigg Boss Telugu 9 Grand Finale Updates By Adi Reddy | Kalyan Padala | Thanuja | Winner | Entertain

By Adi Reddy

Summary

## Key takeaways - **కళ్యాణ్ డెస్టినీ ప్రూవ్**: కళ్యాణ్ మూవీ ఫీల్డ్కు వెళ్లాలని అనుకుని ఆర్మీలో చేరాడు, కానీ విధి ఆయన్ని లాక్కొని బిగ్ బాస్ వరకు తీసుకొచ్చింది. సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు అని బిగ్ బాస్ పొగిడింది. [03:09], [09:04] - **తనుజా కళ్యాణ్ బాంధ్యత**: తనుజా గారు కళ్యాణ్ అలిగేషన్స్ క్లియర్ చేసి వెనక నిలబడి ఆయన జర్నీకి దిశ చూపింది. ఏ త్యాగాలైనా చేయగలిగిన ప్యూర్ బాండింగ్ ఏర్పడింది. [12:22], [14:47] - **సంజన యోధురాలి జర్నీ**: సంజన గారు ఇద్దరు బిడ్డలు వదిలి వచ్చి స్ట్రెస్, నెగటివిటీ ఎదుర్కొని టాప్ 5కి చేరారు. తల్లి స్ట్రెంగ్త్ మించిన యోధురాలి జర్నీ అని పొగిడారు. [24:14], [25:32] - **కళ్యాణ్ స్టెప్ బై స్టెప్ మార్పు**: కళ్యాణ్ మిస్టేక్స్ సరిచేసుకుని, రెండు వెర్షన్లు తెలుసుకుని మాట్లాడటం, టీమ్ ప్లేయర్గా మారి గుండె బలంతో ఫైనల్ వరకు వచ్చాడు. [15:18], [16:26] - **సంజన డ్రామా ఇంపాక్ట్**: సంజన గారు 15 వీక్స్ ఇంట్లో అందరినీ తిప్పి పెట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండి, పరద లేకుండా ఎమోషన్స్ చూపించారు. [27:50], [28:11] - **గ్రాండ్ ఫినాలే ట్విస్ట్**: విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు కాదు, లాస్ట్ మూమెంట్లో డబ్బు ఆఫర్ చేసి కళ్యాణ్-తనుజ హాఫ్ హాఫ్ తీసుకుంటారని అంచనా. కళ్యాణ్ ఓటింగ్లో టాప్లో ఉన్నాడు. [34:26], [39:10]

Topics Covered

  • డెస్టినీ మార్పులు దాటి తిరిగి వస్తుంది
  • కుళ్ళు అభిమానంగా మారుతాయి
  • బిగ్ బాస్ లాటరీ కంటే అరేరు
  • తనుజ బాంధం కళ్యాణ్ మచ్చ తొలగించింది
  • సంజన తల్లి యోధురాలి ధైర్యం

Full Transcript

ఈ వీడియో నిన్న నైట్ ఎపిసోడ్ గురించి జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లో మాట్లాడి తర్వాత బిగ్ బాస్ అప్డేట్స్ ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఈ వీడియోకి

ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 30,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో తెలుసు మీరు ఫుల్

చేస్తున్నాను. ఈ వీడియో తెలుసు మీరు ఫుల్ లెంత్ చూస్తారు.

దాంతో పాటుగా ఒక నాలుగుఐదు లక్షల మంది చూస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న

చూస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నైట్ ఓటింగ్ వీడియో 4 లక్షలు పోయింది ఇప్పటికే నేనే షాక్ అయిపోయా ఈ వీడియోలో కూడా చాలా గట్టి అప్డేట్స్ ఉంటాయి. ఆ

అప్డేట్స్ తో పాటుగా నిన్న నైట్ తనుూజ కళ్యాణ్ సంజన గారు తనుూజ గారు ఎందుకు వచ్చారు అంటారేమో కళ్యాణ్ జర్నీలో తనుూజ గారు ఇంక్లూడ్ అయ్యి గట్టిగా ఉన్నారు.

ఆవిడ గురించి కూడా కొంచెం మాట్లాడదాం.

కళ్యాణ్ తనుూజ కళ్యాణ్ సంజన గారు వీళ్ళ ముగ్గురి గురించి ఈ వీడియోలో ఎక్కువ ఉంటది. సో కళ్యాణ్ అండ్ సంజన గారు

ఉంటది. సో కళ్యాణ్ అండ్ సంజన గారు వీళ్ళద్దరి జర్నీలో మీకు ఎవరి జర్నీ చూస్తే అబ్బా ఇది కాదురా జర్నీ అని అనిపించిందో కామెంట్ చేయండి నాకు నిజంగా

చెప్తున్నాను హార్ట్ ఫుల్ గా ఈ సీజన్ లో అన్ని ఏవీలు అన్ని బిగ్ బాస్ పొగిడిన అన్ని మాటల్లో సంజనా గారికి ఆప్ట్ అయినట్టుగా సంజనా గారికి కుదిరినట్టుగా

మ్యూజిక్స్ ఎవ్వరికీ కుదరలేదు. అట్లీస్ట్

1 % అయినా అహెడ్ వీళ్ళందరికంటే సంజన గారి జర్నీ ఏవి అండ్ సంజన గారికి పొగిడిన మాటలు అలా అనిపించింది మామ నాకు బాగా అనిపించింది భలే సెట్ అయ్యాయి కథ

అనిపిస్తుంది అప్పుడు అలా చేశారు స్వామి ఓవరాల్ గా కల్ కళయాణ్ కల్యన్ కళ్యాణ్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం.

కళ్యాణ్ జర్నీ వీడియో కూడా అదిరిపోయింది.

కళ్యాణ్ ఏవి కూడా అదిరిపోయింది బిగ్ బాస్ చెప్పిన మాటలు ఇంకా అదిరిపోయినాయి దాని గురించి కూడా మాట్లాడతా బట్ ఇద్దరి గురించి మా అరిచి అరిచి అరిచి అరిచి

అగ్రెసివ్ గా చెప్పేది కాదు హార్ట్ ఫుల్ గా మాట్లాడదాం జస్ట్ నార్మల్ ఆడిను ఎందుకంటే ఇక్కడ ఇంపాక్ట్ లేదు ఓటింగ్ లేదు ఏమీ లేదుమా మీరు కూడా మనశశాంతిగా హ్యాపీగా స్లోగా నీట్ గా వినండి. జస్ట్ అవి

వాళ్ళద్దరి గురించి హార్ట్ ఫుల్ గా నాకు అనిపించింది చెప్పేస్తా ఏదో ఇది వైరల్ కంటెంట్ లాగా అట్లా ఇట్లాగా ప్రాసలతో మాట్లాడి ఏం కాదు జెన్యూన్ జెన్యూన్ ఎందుకు మేబీ వీళ్ళద్దరు కనెక్ట్ అయి

ఉంటారు. ఎందుకు వీళ్ళది ఇంత హైలైట్ అయింది

ఉంటారు. ఎందుకు వీళ్ళది ఇంత హైలైట్ అయింది ఆ ఆ అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడతా ఇప్పుడేమి ఇన్ఫ్లయెన్స్ లేదు ఇప్పుడు ఓటింగ్ లేదు ఇప్పుడు మీరేమి తిట్టేది లేదు ఏం లేదు నార్మల్ గా మాట్లాడతా తర్వాత ఓటింగ్ లో ఎవరి టాపు తర్వాత వచ్చేసరికి ఇప్పుడు

ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి గ్రాండ్ ఫినాల్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ దాంతో పాటుగా ప్రైస్ మనీ రిలేటెడ్ ఆ బిగ్ ట్విస్ట్ జరుగుతుంది ఆ ట్విస్ట్ గురించి వీటన్ని మాట్లాడతాను.

ఫస్ట్ స్టార్ట్ చేస్తామ స్టార్ట్ చేసేదాంట్లో ఫస్ట్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పి మాట్లాడతామ

యాక్చువల్ గా కళ్యాణ్ జర్నీ చూసిన తర్వాత మనలో మీలో ఒక సామాన్యులు ఎవరైతే ఉంటారో సామాన్యుల్లో చాలా మందికి ఏమనిపించి ఉంటది

అంటే అరే మన జీవితంలో ఇది జరగాలి ఫలానిది జరగాలి అని రాసి పెట్టి ఉంటే దాన్ని ఎవడు ఏ నా కొడుకు ఆపలేడురా రాసి పెట్టి ఉంటే అది జరిగి తీరాల్సిందే

నువ్వు దాన్ని దాటి నువ్వు అనుకున్నది నువ్వు మేనిఫెస్ట్ చేసిన దాన్ని దాటి దాన్ని వదిలేసి వేరే పని మీద పడి వేరే పనిలోకి వెళ్ళిపోయినా నిన్ను లాగి మరి మళలా నువ్వు అనుకున్న దానికి తీసుకొని

వస్తది డెస్టినీ అది కళ్యాణ్ విషయంలో ప్రూవ్ అయింది. కళ్యాణ్ అనే పర్సన్ మూవీ

ప్రూవ్ అయింది. కళ్యాణ్ అనే పర్సన్ మూవీ ఫీల్డ్ కి ఇండస్ట్రీకి రావాలనేసి అనుకొని అనుకొని అనుకొని మిలిటరీలోకి ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన పర్సన్ ని

వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన పర్సన్ ని విధి ఎలా లాక్కొని వచ్చింది చూస్తే నిజంగా కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఉండే నలుగురు ఐదుగురు పడుకున్నప్పుడు కూడా

పడుకున్నప్పుడు గాఢ నిద్రలో పెరుగన్నం తిని పడుకున్నప్పుడు కూడా వచ్చే కలలో కూడా ఈ రేంజ్ కల వాళ్ళ ఫ్యామిలీ ఊహించి ఉండదు.

1000% ఊహించండదు అంతఎందుకు మామూడు లక్షల ఫాలోవర్స్ 3 లక్షల YouTube ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆదిరెడ్డి ఆదిరెడ్డి ఫ్యామిలీ కూడా నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తుందని పప్పుచారు అన్నం వేసుకొని ఫుల్ గా తిని

గురకలు పెట్టి నిద్రపోయేటప్పుడు కూడా అలాంటి కల నాకు రాలేదు. అలాంటిది కళ్యాణి

ఎలా ఊహిస్తాడు అరాచకమైన జర్నీ ఇది. అసలు

ఒక పర్సన్ తను అనుకున్న డ్రీమ్ ని వదిలేసి మనకి మనకు రాదు మన వల్ల కాదు అనేసుకొని తనకు ఏదో ఒక జాబ్ వస్తే ఆ జాబ్లో జర్నీ చేస్తున్న టైంలో లాక్కొనిచ్చి ఈ జర్నీలో పడేసి ఈ జర్నీలో కూడా అల్లా టప్పగా వన్ టూ

వీక్స్ తర్వాత ఎలిమినేట్ అయితే తన జర్నీ సాటిస్ఫై అవ్వదు. తను అనుకున్న రూట్లో

సాటిస్ఫై అవ్వదు. తను అనుకున్న రూట్లో వెళ్ళేవాడు కాదేమో బట్ తను ఆల్మోస్ట్ లాస్ట్ట దాకా వచ్చి నిలబడిన విధానం ఏదైతే

ఉందో అది చాలామంది సామాన్యులకి ఆశలకు హద్దు లేదురా ఈ ఈ ఆశలు ఏ రేంజ్లో అయినా పెట్టుకోవచ్చు ఫలానా వాడికి ఫలానా స్థాయి

వరకే వెళ్ళగడతాడు వీడు ఇది రీచ్ అవ్వలేడు వీడు దీన్ని కొట్టలేడు దీన్ని అచీవ్ చేయలేడుఅని ఎవరైనా అంటే ఎగ్జాంపుల్ కి కావల నుంచి ఒకతను ఉండేవాడు ఆయన రీసెంట్

టైమ్స్ లో మీరు చూసే ఉంటారు కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ అయ్యారు కానిస్టేబుల్ నుంచి ఐపిఎస్ అయ్యారు. ఆయన ఎగతాలు చేశారంట సిఐ

ఐపిఎస్ అయ్యారు. ఆయన ఎగతాలు చేశారంట సిఐ గారు ఎస్ఐ సిఐ వాళ్ళు ఎగతాలు చేశారంట ఎవరైనా డ్రీమ్ లో అనుకోని ఉంటారా వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ కానిస్టేబుల్ ఇతను కానిస్టేబుల్ ఐపిఎస్

ఆఫీసర్ అవుతారని అలా అయ్యారు అలాగే కళ్యాణ్ ఇలాంటి వాళ్ళ జర్నీలు ఇన్స్పిరేషనల్ అదంటే ఇంతేమ ప్రతి ఒక్కడు హోప్స్ పెట్టుకుంటాడు ఒరేయ్ ఏమోరా ఆడికైనట్టు మనక

అవ్వచ్చు ఆడికి సుడుగు తిరిగినట్టు మనకు కూడా తిరగొచ్చు అన్న ఒక హోప్ వస్తది. మేబీ

జనాలు నేను అనుకుంటున్నా మామ్మ ఇది చెప్పి స్టార్ట్ చేస్తా ఇంకా మంచి మంచి పాయింట్లు చెప్దాం మేబీ జనాలు నేను ఏమనుకున్నాను అంటే కామన్ పీపుల్ చాలామంది దాంట్లో కొంతమంది చాలా మందిని కొంతమందికి

కుళ్ళ అనేది ఉంటది. రియల్ లైఫ్ లో జెన్యూన్ గా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కుళ్ళు అనేది నార్మల్ కామన్ థింగ్ మనం ఏమనుకుంటాం అంటే మనకి మనకి కుళ్ళు లేదని మనం అనుకుంటాం మనం ఎందు అందరికీ కుళ్ళు అనుకుంటాం మనకి కూడా కుళ్ళు వేస్తది. మనం

కూడా పక్కన వాళ్ళ మీద పడి బాధపడతాం. మనం

వినసిన అందరు కాదు కొంతమంది కానీ మనకేమ అనిపిస్తుంది మనం విందే కుళ్ళు మనకే కుళ్ళు అంటే ఆ కుళ్ళు అనేది సమాజంలో ఉంది పక్కనోళ్ళు బాధపడుతుంటే చూడలేం అలాంటి కుళ్ళు మనలో ఒక్కడు వెళ్ళినప్పుడు మనలో ఐదఆరు మంది కామెంట్స్ వెళ్ళినప్పుడు

తెలియకుండా వస్తదేమో ఉంటదేమో అనేసి స్టార్టింగ్ డేస్ లో అంత నెగిటివిటీ రావడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అని నేను అనుకున్నా 100% అదే రీజన్స్ బట్ ఆ కుళ్ళు కూడా ఆట ఆడేటప్పుడు వాళ్ళ బిహేవియర్ మారేటప్పుడు వాళ్ళ ప్రవర్తన

వాళ్ళ క్యారెక్టర్ అన్ని చూసుకుంటూ వెళ్ళేకుంది ఆ కుళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయి అభిమానం కింద మారిపోద్ది అన్నట్టుగా ప్రూవ్ చేసింది ఇక్కడ ఆ కుళ్ళ ఏం లేదు జనాలు రాను రాను రాను ఆ కామన్స్

లో ఆ డెమాన్ పవన్ ఆ కళ్యాణ్లో మనలో ఒక్కడు మనక ఎలాగో రాలేదురా మనలో ఒకడు వెళ్ళాడు లెట్స్ లెట్స్ ఎంకరేజ్ దెమ లెట్స్ పుష్ దెమ వాళ్ళ వాళ్ళ సక్సెస్ నే మన సక్సెస్ లాగా ఫీల్ అయ్యే రేంజ్ కి

తీసుకొని వచ్చారు. హార్ట్ ఫుల్ గా

తీసుకొని వచ్చారు. హార్ట్ ఫుల్ గా చెప్తున్నా నాకు వచ్చే మెసేజ్స్ కావచ్చు అందరి గురించి వస్తాయి తనుజ గారి గురించి వస్తాయి ప్రతి ఒక్కరి గురించి వస్తాయి బట్ ఇక్కడ కామనట్స్ అనేది డిఫరెంట్ సిచువేషన్ వీళ్ళకి తనుూజ గారికి కావచ్చు సంజన గారు

హార్ట్ ఫుల్ గా ఈ వీడియో నేను చెప్పాను ఆల్రెడీ ఇది బిగ్ బాస్ రివ్యూస్ లేక కాకుండా హార్ట్ ఫుల్ జనరలైజ్డ్ గా మాట్లాడుతారు. సంజన గారికో తనోజ గారికో

మాట్లాడుతారు. సంజన గారికో తనోజ గారికో టేస్టీ తేజాకో అదే టేస్టీ తేజ మన ఇమాన్యల్ కో వీళ్ళకి ఈరోజు కాకపోతే బిగ్ బాస్ అపర్చునిటీ ఇంకొక సంవత్సరం తర్వాతనే అదే కళ్ళ ముందు వచ్చేస్తది. గడపదాక

వచ్చేస్తది. బట్ కళ్యాణు డిమాండ్ పవన్ శ్రీజాయ వీళ్ళందరికీ ఈ సంవత్సరం ఆపర్చునిటీ పెట్టకపోతే మళ్ళీ రాధిక ఇక ఛాన్స్ లేదు ఎప్పుడో పెట్టినా కూడా వర్కవుట్ అవుద్ది లేదు బట్ ఇది

ఎప్పుడో రావచ్చు రాకపోవచ్చు అనే ఆపర్చునిటీ వీళ్ళకి ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఎక్కువ సెలబ్రిటీస్ కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ వీళ్ళకి రాకపోవచ్చు అలాంటి ఆపర్చునిటీ రావడం దాంట్లో సక్సెస్ అవ్వడం

అనేది కోటల్లో ఒకడికి జరిగే ప్రక్రియ మామా ఇది లాటరీ కంటే ఎక్కువ లాటరీ వస్తే బలుపు వస్తది. ఒక లాటరీ నువ్వు తక్కువలో పెట్టి

వస్తది. ఒక లాటరీ నువ్వు తక్కువలో పెట్టి లాటరీ గిటో కొన్నావ అనుకో కేరళాలో లాటరీ లీగల్ అంటారు కొన్నావ అనుకో దాంట్లో ఐదారు కోట్లు వచ్చిందనుకో నీకు ఆ బలుపు అనేది వచ్చి ఆ లాటరీలో వచ్చిన డబ్బులు కూడా

నువ్వు కోల్పోతావ్ బట్ ఇది ప్రక్రియ ప్రకారం జరిగింది నీకు వచ్చింది అదృష్ట శాతో ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశంలో కూడా పడ్డాడు లేస్తారు పడ్డారు లేస్తారు పడ్డారు లేస్తారు కింద మీద అయ్యి బిబస

నెగిటివ్ పాజిటివ్ మిక్స్ చేసుకొని చాలా నేర్చుకొని స్ట్రాంగ్ గా ఒక మనిషిలాగా రెడీ అవుతారు 100 డేస్ లో ఇది అంత బలుపుడు తీసుకోరాకుండా ఆ జర్నీ స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంటది. అది లాటరీ ఇది వేరు ఇది

అవకాశం ఉంటది. అది లాటరీ ఇది వేరు ఇది వేరు బట్ లాటరీ లాటిదే అది విత ఇన్ త్రీ మంత్స్ లో ఒక తరం ఒక జనరేషన్ చేంజ్ అయ్యేంత మార్పు వచ్చింది ఒక జనరేషన్ చేంజ్

అయ్యేంత ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ప్రేమని వచ్చేస్తది ప్రేమని పంచిపెడది ఈ పర్టికులర్ బిగ్ బాస్ అనేది సో అది అలా జరిగింది సో వన్ బై వన్ మాట్లాడదాం కొంచెం లెంత్ హేట్ అట్టంది వాతావరణం శాఖ

చూస్తుంటే మెయిన్ మెయిన్ చెప్తామా ఏవి ఏవి బాగా నచ్చాయి ఏవి పెద్దగా ఏమ అనిపించలేదు అని చెప్పేస్తా కళ్యాణ్ రిలేటెడ్ గా కళ్యాణ్ స్టార్టింగ్ లో ఎపిసోడ్ లో భలే ఉంది అమ్మాయి డ్రెస్ తో డెమాన్ పవన్ ఏంటో

డెమాన్ పవన్ వాళ్ళు తయారైపోయాడు. వీళ్ళు

కాఫీ కోసం అటు చేశారు బిగ్ బాస్ చికెన్ కాఫీ అంటే మటర్నే పంపించాడు కాస్ట్లీ ఎవరో పంపించిన తర్వాత వీళ్ళు డాన్స్ లు వేశరు బాగుంది ఫీలింగ్ వస్తున్నాయి ఫీలింగ్స్ దానికి ఎక్కి ఎక్కి డాన్స్ చేశరు సూపర్

అండి గుడ్ టూ గుడ్ తర్వాత సరికి కళ్యాణ్ ఏవి కోసం వచ్చాడ బిగ్ బాస్ కళ్యాణ్ మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు అనే పాయింట్ తో

ఎలివేషన్ గట్టిగా ఇచ్చాడు అది నిన్నటి నుంచి మనం చెప్పుకుంటా ఉన్నాం ఇది అల్లాటప్ప మాట కాదు ఆ మాట వాడాలంటే బర్రువైన మాట సామాన్య సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు ఇది ఎలివేషన్ అని

నువ్వు కష్టపడి కింద మీద పడతా ఇక్కడి దాక వచ్చావ్ అంత ఈజీగా నీకు ఇక్కడ ఏది రాలా అన్నంచుకు బిగ్ బాస్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఈజీ కాకుండా వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ వాళ్ళు వచ్చింది. బట్ ఆ సెలబ్రిటీ స్టేటస్ రావడానికి చాలా కష్టపడి ఉంటారు.

అది అది సెకండరీ బట్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీకి రాకముందు సెలబ్రిటీస్ జస్ట్ ఈ ఆపర్చునిటీ కి రావడం కోసం ఏమి పెద్ద కష్టపడి రాలేదు దానికి ముందు బట్ వీళ్ళది

సామాన్యమైన కథ కాదంటే వీళ్ళు ఈ అవకాశం కోసం కూడా 15 రోజులు కష్టపడ్డారు. ఈ

అవకాశం కోసం 15 రోజులు కష్టపడ్డారు చేసే జాబులు వదులుకొని వచ్చారు. బట్

వీళ్ళందరిది ఆల్రెడీ చేసేదే ఇది అందరికీ రెమునిరేషన్స్ వస్తాయి కామన్స్ కి రెమునరేషన్ తక్కువ వీళ్ళకి రెమునరేషన్ ఎక్కువ వీళ్ళు చేసేదే ఇదే జాబ్ సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళు వచ్చేస్తారు కానీ వీళ్ళకి వేరే జాబులు ఉండి అది

వదులుకొని ఇక్కడికి రావాలి ఇప్పుడు శ్రీ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని వచ్చింది ఇతను జవాన్ జాబ్ వదులుకొని వచ్చాడు ఆ లీవ్సో జాబ్సో కాబట్టి ఆ స్ట్రెస్ అవన్నీ ఉంటాయి

అందుకనే సామాన్యమైన కథ కాదు దాంతో పాటుగా ఒక సామాన్యుడిగా జీరో ఫాలోవర్స్ తో మొదలు పెట్టిన నువ్వు ఈరోజు టాప్ ట దాకా వచ్చావు అంటే సామాన్యమైన కథ కాతే ఎలా అవుతుంది ఎలా

అసలు పాసిబిలిటీ అవుతుదా అనుకుంటారు కదా ఎవ్వరైనా మామ ఏమనుకుంటారు నేనేంటి నేను ఎక్కడ తిరిగాను ఎక్కడ పెరిగాను ఏ సిచువేషన్ లో ఉన్నాను నెలకి జీతం పడిందా లేదా చూసుకునే సిచువేషన్

నన్ను ఎవడు పట్టించుకోలేని సిచువేషన్ మా అయితే జవాన్ డ్రస్ వేసుక వెళ్తే ఎవరైనా కూడా సెల్యూట్ కొట్టడమో జవాన్ డ్రెస్ వేసుకొని వెళ్తే రెస్పెక్ట్ ఇస్తారు కానీ నార్మల్ గా ఒక నార్మల్ పర్సన్ బయటికి వెళ్తే ఎవరైనా పలకరిస్తారా నార్మల్ గా

ఉంటది. అలాంటిది నీకు కోట్ల మంది గమనించి

ఉంటది. అలాంటిది నీకు కోట్ల మంది గమనించి నీతో సెల్ఫీలు తీసుకునే రేంజ్ కి నీతో మాట్లాడే రేంజ్ కి నీకు Instagram లో మెసేజ్లు చేసే రేంజ్ కి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎవరిదైనా కూడా జనరలైజ్ టాపిక్ మామ చెప్తున్నాడు ఇదేం

పవర్తని కాదు కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను సంపాదించుకునే అవకాశం వస్తుంది. దాన్ని

మీరు అగ్ని పరీక్షని దాటేసి సొంతం చేసుకున్నారు. అదే మామా కొట్టమందిలో

చేసుకున్నారు. అదే మామా కొట్టమందిలో ఒకరికి వచ్చే ఆపర్చునిటీ అది బిగ్ బాస్ దేవుడు వీళ్ళందరికీ వీళ్ళు మాత్రం బిగ్ బాస్ ని మర్చిపోయి బిగ్ బాస్ ఎవరైనా ప్రోగ్రాం పిలిస్తే తోక ఆడిచ్చారంటే వీళ్ళంతా ఎదవలేరు కామనస్ట్ గా వచ్చిన

వాళ్ళందరూ తోక ఆడించకూడదు బిగ్ బాస్ టీం గానీ బిగ్ బాస్ గానీ ఆ ఛానల్ వాళ్ళని గాని పిలిచినప్పుడు వీళ్ళ జీవితాంతం వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు అనొచ్చు అరే వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు కూడా టిఆర్పి

ఇచ్చారు కదా వీళ్ళు అవకాశం గొప్పది మామ నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం ఇచ్చేవాడు లేకపోతే నువ్వు ఎప్పుడూ అట్లానే ఉంటావ్ టాలెంట్ ఉండాలి అవకాశం దొరకాలి అవకాశం వీళ్ళు ఇచ్చిన బిగ్ బాస్ ఎప్పుడు వీళ్ళు

గ్రాటిట్యూడ్ చూపించాలి. తర్వాతసరికి

గ్రాటిట్యూడ్ చూపించాలి. తర్వాతసరికి ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణాన్ని గొప్ప అర్థాన్ని ఇచ్చారు. ఏమన్నాడు వాళ్ళ ప్రేమను పొంది మీ

ఇచ్చారు. ఏమన్నాడు వాళ్ళ ప్రేమను పొంది మీ ప్రయాణానికి ఇప్పుడు మేము అపర్చునిటీ ఇచ్చాం. బట్ నువ్వు ఏం చేసావ్ ఇక్కడిదాకా

ఇచ్చాం. బట్ నువ్వు ఏం చేసావ్ ఇక్కడిదాకా నీ ప్రయాణాన్ని తీసుకొచ్చి ఇచ్చిన అవకాశాన్ని సార్ధకం చేసావు. అవకాశం

ఇచ్చినందుకు మేము హ్యాపీ ఆడియన్స్ కూడా హ్యాపీ అన్నాడుగా ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసి పంపించారు కదా ఆడియన్స్ కూడా ఏమనిపిస్తది అరే మేము ఆరు మందికి ఓట్లు వేసి పంపిస్తే ఆరు మంది బొక్క బర్డర్లో పడి వెంటనే వెళ్ళిపోయారా అనే కానికంటే ఆరు మందిలో ఒకరిద్దరు టాప్ టూ దాకా టాప్ త్రీ

దాకా టాప్ ఫోర్ దాకా వచ్చారురా అన్నప్పుడు హ్యాపీగా ఉంటది కదా వాళ్ళకి అలా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చెప్పాడండి ఓనర్ గా ఓనర్ గా మొదలై మీ ప్రయాణం మొదట్లో సులువుగా

అనిపించిన పోను పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలని నీ ముందుకు తీసుకొని వచ్చింది వాటిని దాటితే కానీ మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకుల ముందు నిరూపిస్తే కానీ ముందుకి

కదలలేని పరిస్థితుల్లో మీకు ఒక స్నేహం బాసటగా నిలిచింది. మీ తప్పు ఒప్పులని

బాసటగా నిలిచింది. మీ తప్పు ఒప్పులని స్పష్టంగా మీకు తెలిసేలాగా చేసింది ధైర్యాన్ని నింపింది. ఇది ఇంపార్టెంట్

ధైర్యాన్ని నింపింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఆ రోజుల్లో చెప్పాను ఈ రోజుల్లో

అండి. ఆ రోజుల్లో చెప్పాను ఈ రోజుల్లో చెప్పాను ఎప్పటికీ చెప్తాను. కళ్యాణ్

జర్నీలో తనుూజ గారి మార్క్ 1000% ఉంది. ఆ

టైంలో అమ్మాయిల పిచ్చోడు అనే మచ్చ పడ్డప్పుడు ఆ అమ్మాయి కన్ఫెషన్ లోకి వెళ్లి చూసేసి వచ్చిన తర్వాత నీ గురించి నాకు నా గురించి నీకు తెలిసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకోకుండా నువ్వు నేను బాగుందాం అని డైరెక్ట్ గా

కోట్ల మంది ముందు చెప్పబట్టి ఏ అమ్మాయి వల్ల అలిగేషన్స్ వచ్చాయి అని అనుకున్నారో అదే అమ్మాయి స్టాండ్ తీసుకున్నప్పుడు అదే అమ్మాయి ఇప్పటికీ కూడా తన వెనక నిలబడ్డప్పుడు ఆటోమేటిక్ గా ఆ మచ్చ తొలగిపోయింది. దాంతో పాటుగా ఆ మచ్చ ఎవరైతే

తొలగిపోయింది. దాంతో పాటుగా ఆ మచ్చ ఎవరైతే వేశరో వాళ్ళందరూ చూస్తా ఉన్నటువంటి టీవీ లో రమ్య గారు కావచ్చు ఎవరైనా ఎందుకంటే ఏదైతే మచ్చ అమ్మాయిల పిచ్చోడు అనేసి వేశరో ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 లో తను ఫినాలే

వీక్ వచ్చినప్పుడు దాదాపుగా శ్రీ సత్య కావచ్చు యష్మి కావచ్చు ఆ తర్వాత వచ్చేసరికి వాసంతి కావచ్చు ఆ తర్వాత వచ్చేసరికి ప్రియాంక సింగ్ కావచ్చు ఆ తర్వాత వచ్చేసరికి ఆ చాలా మంది అమ్మాయిలు

మెనీ మెనీ గర్ల్స్ మెనీ గర్ల్స్ సెలబ్రిటీస్ వాళ్ళందరూ అన్నిటికంటే ముఖ్యంగా హౌస్ శ్రీజా కావచ్చు ప్రియ కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి వల్లయతే వచ్చిందో ఎవరితో బాగుండడం వల్ల అది అలిగేషన్ వచ్చిందో ఆ పర్సన్ ఎప్పటికీ

పక్కన ఉండి నడిపిస్తూ పక్కనే ఉండి ఫ్రెండ్లీగా ఇప్పటికీ బాండింగ్ ఉంది.

దాంతో పాటుగా హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి కూడా సపోర్ట్ చేశారు. అది మచ్చలు

లేదు. అది పోయింది దాంతో పాటుగా ఆ టైంలో తనుజ గారు నిలబడ్డ విధానం దట్టు అక్కడ ఆల్రెడీ క్లోజ్ గా ఉన్న ఇద్దరు అమ్మాయిలు వన్ బై వన్ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ నిలబడ్డ విధానం వల్ల వర్కౌట్ అయింది ఎందుకంటే కామనర్ గా వచ్చిన వ్యక్తి ఒక

మచ్చ పడ్డప్పుడు ఆ మచ్చని తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా టఫ్ ఆ అమ్మాయి అయిపోయింది నా జీవితం నేను వచ్చిన ప్రొఫెషన్ ఏంటి మచ్చ పడింది అంటే నేను ఎలాగ అవుతాను అన్న ఫీలింగ్ లో ఉన్న వ్యక్తికి కొంచెం అండదండగానే కొంచెం చాలా

అంతెందుకు మనం ఒకానొక టైం లో ఇమానుయల్ అండ్ భరణి గారు దివ్య గారు వీళ్ళు ముగ్గురు కూర్చొని కూడా డైరెక్ట్ గా తను నిన్ను వాంటెడ్ గా సెలెక్ట్ చేసుకున్నాడు నిన్ను వేరే విషయం మీద సెలెక్ట్ చేసుకున్నాడు కానీ నీ మీద మాయతో కాదు

వాళ్ళద్దరో ఒక ప్లాన్ వేశారు శ్రీజాయ కల్్యాణ అనేసి చెప్తే ఈ అమ్మాయి వాళ్ళ మాట వినకుండా వెళ్లి డైరెక్ట్ గా వీళ్ళు అన్న మాటలు కళ్యాణ్తో చెప్పింది. ఆ రోజు నుంచి కళ్యాణ్ ఏడ్చాడు కూడా ఆ రోజు ఇంత అభిమాన నీ ఫ్రెండ్స్ చెప్పినా కూడా నా మీద

వినలేదు ఐ యామ్ గ్రేట్ఫుల్ టు యు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ రోజు నుంచి

అన్నట్టుగా మాట్లాడాడు. ఆ రోజు నుంచి వీళ్ళద్దరు బార్నింగ్ కుదిరింది. ఆ రోజు

నుంచి తనుజ గారు ఉన్నారు. చిన్న చిన్న

మనస్పర్ధలు వచ్చినా కూడా అది బిగ్ బాస్ నుంచి చెప్పిన మాట అది ఆ తర్వాత వారి కోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. ఇతను కూడా వాళ్ళ కోసం ఎలాంటి త్యాగాలనా అంతెందుకు సీజన్

మొత్తం నామినేట్ అవుతామ అన్నా కూడా రెడీగా ఉండేదానికి సిద్ధంగా ఉన్నాడు. రెండు

వారాలు నేను నామినేట్ అవుతాను అంటే ఓకే రెడీ అవుతాను అన్నాడు. ఇలాంటి సిద్ధంగా

ఉన్నాడు. తనుజా గారు వచ్చి అడిగితే ఇతన్ని అడిగితే కూడా సిద్ధం అవుతున్నాడు అన్నిటికి అలా సిద్ధంగా ఉండే అంత అభిమానం వచ్చింది వీరిద్దరి మధ్యలో నెక్స్ట్ వచ్చేసరికి మీతో ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మెయిన్

పాయింట్ ఇదే వారి కోసం ఎలాంటి త్యాగాలైనా అలవోక్గా చేయగలిగే బంధం ఏర్పడింది ఇది రౌండ్ అప్ చేసుకొని వెయిట్ చేయండి. మీతో ఈ

ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు అందరూ ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళే క్షణాలు కృంగ తీసుకున్నాయి మిమ్మల్ని ఆ తర్వాత తప్పులను సరిచేసుకుంటూ వాటిని సరైన సమయంలో మీ ఆటలు అమలు చేశాను.

మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్ని సవరించుకుంటూ ఏమేంటి చేతులు పట్టుకుంటున్నాం అమ్మాయిలు అనేసి ఆటలే ఆడట్లేదని నాకుసార్లు అనడం దాని తర్వాత ఓదార్పు చేయడమే తప్ప ఏం చేయట్లేదు సైలెంట్

గా ఉన్నావ అనేసి వచ్చి అగ్ని పరీక్ష త్రూ వచ్చి వచ్చిన రీఎంట్రీ కోసం వచ్చిన షాకీబ్ లాంటి వాళ్ళు కూడా అన్న అవన్నీ తీసుకొని ఆ తర్వాత నుంచి ఆటలో నువ్వు మిగిలివ్వట్లేదుఅని చెప్పిన తర్వాత రోజు నుంచి నాకు సర్ ప్రతి ఇన్సిడెంట్ ఆ పక్క

పర్సన్ దగ్గరికి వెళ్తాడు ఈ పక్క పర్సన్ దగ్గరికి వెళ్తాడు. రెండు వర్షన్లు

దగ్గరికి వెళ్తాడు. రెండు వర్షన్లు తెలుసుకున్న తర్వాతే మాట్లాడేవాడు కళ్యాణ్ ప్రతి వీడియోలు చూడండి ప్రతి ఎపిసోడ్ చూడండి రెండు వర్షన్లు తెలుసుకున్న తర్వాత మాట్లాడేవాడు దాంతో పాటుగా ఒకానొక టైంలో

వాళ్ళ టీము దివ్య గారు వచ్చి తీసేసిన తర్వాత తీసేసిన తర్వాత ఎక్కడ తనే రెబల్ అని తెలిసినా కూడా తెలుసుకున్నా కూడా తన సొంతంగా ఇదిలో తర్వాత ఎక్కడ రివీల్

చేయకుండా ఉన్న విధానాన్ని ఎపిసోడ్ లో వేయకపోయిన ఆ వీక్ అంతా నాక్సారు బిగ్ బాస్ టీం గుర్తించి వీకెండ్ లో పోడారు నువ్వు అసలు టీం ప్లేయర్ అయ్యా ఇది కదా ఉండాల్సింది నీ ఒక టీం ప్లేయర్ గా నీ టీం్

లో వాళ్ళని బయట పెట్టకుండా నువ్వు ఆడిన విధానం హైలైట్ ఇంకొకరు అయితే నేను హైలైట్ అవ్వడం కోసం జెబ్బలు చరుచుకొని ఇదిగో ఈ అమ్మాయి రెబల అని చెప్పి ఉండేవాళ్ళు అక్కడి నుంచి హైలైట్ ఒక్కొక స్టెప్ అవ్వడం

మొదలు పెట్టాడు. ఆ తర్వాత

మొదలు పెట్టాడు. ఆ తర్వాత అదే తప్పులు అదే మిస్టేక్స్ నాకు సార్ చెప్పినప్పటి నుంచి గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అమ్మాయిలకి

దూరంగా ఉంటున్నాడు. ఎందుకులే ఇది ఏపోంది ఏదైతే వస్తుంది అన్నట్టుగా దూరం అవ్వడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ జోలికి వెళ్ళడం

స్టార్ట్ చేశాడు. వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు. ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు.

లేదు. ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు.

ఇదంతా స్టెప్ బై స్టెప్ చేంజెస్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వచ్చేసరికి బుద్ధి బలం

వచ్చాడు. ఆ తర్వాత వచ్చేసరికి బుద్ధి బలం భుజ బలం మించిన బలం గుండె బలం అదే నీకు గుండె ధైర్యంతో నిలబడ్డారు. ఆ రెండిటికీ మించి

ధైర్యంతో నిలబడ్డారు. ఆ రెండిటికీ మించి గుండె బలం ఇంపార్టెంట్ ఆ గుండె బలం ఉంది.

ఆ గుండె బలం ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదుగా ఎందుకంటే ఒక కామనర్ గా వచ్చిన వ్యక్తి అన్ని అలిగేషన్స్ దాటుకొని స్ట్రాంగ్ గా నిలబడి మళ్లా ముందుకు వచ్చి ఇక్కడదాక వచ్చినట్టు గుండె బలం లేకుండా

అవ్వదు. ఆ తర్వాత గెలవాలనే కసిని ఒక్కో

అవ్వదు. ఆ తర్వాత గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారు కెప్టెన్సీ లో మీ ఆటకి మరింత వేగం జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశని

చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశని చూపించింది అదే తనుజ గారి స్నేహం ప్రయాణానికి దిశని చూపించింది. ఆ తర్వాత

మీలో ఉన్న యోధుడిని నిద్రలేపింది. ఆ

యోధుని నిద్రలేపిన తర్వాతే సెకండ్ కెప్టెన్ ఫైనలిస్ట్ వరస బిట్టు కొట్టుకుంటా వచ్చాడు. డీమాన్ పవన్ తో కూడా

కొట్టుకుంటా వచ్చాడు. డీమాన్ పవన్ తో కూడా గెలిచాడు. పెద్ద పెద్ద టాస్కులు ఆడాడు

గెలిచాడు. పెద్ద పెద్ద టాస్కులు ఆడాడు ఆడిన టాస్కుల్లో విన్ అయ్యాడు. అన్నీ

అన్నీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ యస్ ఏ కామనర్ గా వచ్చి ఆ కామనర్ గా వచ్చిన దాంట్లో కూడా 100% ఏజ్ ఏజ్ ఏజ్ ఏజ్ పెరిగే కొద్ది వయసు పెరిగే కొద్ది మెచూరిటీ

వస్తుంది అనేది ప్రపంచంలో ఎవరికైనా తెలుసు అలాంటిది హౌస్ లో ఉన్న వాళ్ళందరికంటే చిన్నవాడు 23 ఏళ్ల యువకుడికి ఇంతకంటే మెచూరిటీ మనం సాధ్యమైనంత వరకు ఎక్స్పెక్ట్

చేయలేం అంత మెచూరిటీ చూయించుకుంటూ స్టెప్ బై స్టెప్ మారుతూ వచ్చాడు. ఆ తర్వాత

లక్ష్మణరావు లక్ష్మి లక్ష్మీల కొడుకు అనేది ఇప్పటివరకు కానీ వీళ్ళు కళ్యాణ్ తల్లితండ్రులు అనే గౌరవం కాలర్ ఎగరేసే గర్వాన్ని ఇప్పుడు వారికి మీరు అందించరు

ఇదే డైలాగ్ కళ్యాణ్ నుంచి వచ్చింది అదే మాట చెప్పాడు అది బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ ఫినాలే వీక్ లో బిగ్ బాస్ నోటి నుంచి వినడం అనేది హ్యాపీనెస్ ఇస్తది ఎవరికైనా ఏ కంటెస్టెంట్ కైనా అది కదరా అని గొప్ప కలలు

కనేందుకు వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతో మంది కామ నర్స్ కి దిక్సూచిలా నిలిచి స్ఫూర్తి స్ఫూర్తిని మీ ప్రయాణం ఇప్పుడు చూద్దాం.

అంటే ఏదైనా ఒక కామనర్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనేది మీరు నిరూపించుకున్నారు అనే మాట కూడా వచ్చింది దీంట్లో ఎపిసోడ్లు లేపేసినట్టు ఉన్నది లేపేసారా లేదు నేనేమనా స్కిప్ చేశనా ఆ మాటని సో చాలా మందికి

స్ఫూర్తిని ఇచ్చారంటే నేను ఇందాక చెప్పిన మాటే ఒక కామనర్ అయ్యుండి ఒక నార్మల్ పర్సన్ కూడా ఎన్నైనా కలలు కనొచ్చు ఆ కలలు ఏదో ఒకరోజు నెరవేరుతాయి నువ్వు జస్ట్ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే తెలియకుండా నీ డెస్టినీ మారిపోయే అవకాశం కూడా ఉంది.

దాంతో పాటుగా కలలకు పరిమితం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు

డిజైర్ పెట్టుకో నువ్వు హోప్ పెట్టుకో ఏమైనా జరగొచ్చు నీ లైఫ్ ఎలాగైనా చేంజ్ అవ్వచ్చు నువ్వు ఏ స్థాయిలో ఇప్పుడు ఉన్నావు అనేది కాదు ఒకానొక టైంలో నీ స్థాయి నీ వాల్యూ నీ రేంజ్ మారిపోయే

అవకాశం ఉంది ఎవడిని తక్కువ అంచనా వేయకూడదు ఇవన్నీ కళ్యాణ్ జర్నీని చూసి నేర్చుకోవచ్చు కళ్యాణ్ జర్నీ 23 ఏళ్ల యువకుడు సాధించిన జర్నీని చూసి

నేర్చుకోవచ్చు అండ్ ఆ 23 ఏళ్ల యువకుడి ఆట అండ్ ఆ 23 ఏళ్ల యువకుడి లైఫ్ ఇదే 23 ఏళ్ల యువకుడి జర్నీ అన్నీ ఇంక ఇదే ఇలాగే జాబులు చేసుకుంటూ ఇలాగే ఉంటది అనేసి వాళ్ళ

ఫ్యామిలీ మెంబర్స్ ని నమ్ముకొని అంత హసాఫీగా జాగుతున్న ఆ ఫ్యామిలీలోకి ఒక పెద్ద అపర్చునిటీ వచ్చి ఆ పెద్ద అపర్చునిటీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఆ పెద్ద అపర్చునిటీతో ఆ పెద్ద

అపర్చునిటీలో వాళ్ళ నాన్నగారి మాటల ప్రకారం పేరు ముఖ్యం మనకి డబ్బు ముఖ్యం కాదు ఒకరిని కిందకి లాగకుండా ఒకడి జీవితం నాశనం చేయకుండా నువ్వు ఎదిగితే ఎదుగు తప్పించి వస్తే ఇలాగే వచ్చేసేయ కానీ

నువ్వు ఒకరిని నాశనం చేసి బయటికి రావద్దు నువ్వు ఒకరి నా వక్ష చేసి నువ్వు ఎదగాలని చూడొద్దు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని విలువలతో కూడిన ఆ మాటలు ఆ మాటల్ని పాటించుకుంటూ ఇక్కడిదాకా వచ్చి

బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో టాప్ లో నిలిచాడు అంటే కళ్యాణ్ ఇన్స్పిరేషనల్ జర్నీ 23 ఏళ్ల కుర్రాడి ఇన్స్పిరేషనల్

జర్నీ లోపల బయట ఇంటా బయట ఎవ్రీ సిచువేషన్ లో చేయని తప్పులకి నిందలు పడి ఆ బిగ్ బాస్ నోట్లో నుంచి ఇది కూడా వచ్చిఉంటే బాగుంటది. వీళ్ళు కూడా వేసిన నిందల

బాగుంటది. వీళ్ళు కూడా వేసిన నిందల గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుంటది.

ఎన్నో నిందలు వచ్చినా ఆ నిందల్ని ధైర్యంగా ఎదుర్కున్నావు ఆ నిందలు తప్పు అని ఇప్పటికైనా ప్రూవ్ చేశవు అనే మాట మాట్లాడి ఉంటే బాగుండేది బిగ్ బాస్ నోటి నుంచి అని

అనిపించింది. ఓవరాల్ గా ఇది కలియన్ కళయన్

అనిపించింది. ఓవరాల్ గా ఇది కలియన్ కళయన్ లయన్ జర్నీ నిజంగానే వెరీ ఇన్స్పిరేషనల్ మిస్టేక్స్ ఉన్నాయి తప్పులు ఉన్నాయి ఒప్పులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒక 23 ఏళ్ల

కుర్రాడు నిజంగానే చెప్పాలి ఆ ఏజ్ గురించి కచ్చితంగా ప్రస్తావించాలి ఆ 23 ఏళ్ల కుర్రాడు ఆ వయసులో ఎలా ఉంటాడో కళ్యాణ్ అలాగే ఉన్నాడు విత్ మోర్ మెచూరిటీ 100%

లైఫ్ ని ఏం చూసి ఉంటాడు ఏం తెలిసి ఉంటది అలాగే ఉంటాడు నాకంటే 14 ఏళ్ళ చిన్నోడు 13 ఏళ్ళ చిన్నోడు 13 12 ఏళ్ల చిన్నోడు అలాగే ఉంటది జర్నీలో చాలా అచీవ్ చేశాడు బట్ ఇది

ఉంచుకొని బయటికి వచ్చిన తర్వాత కూడా తన తీరు ఇలాగే ఉండాలని కోరుకుంటా మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఓవర్ చేయడం ఇట్లా బయటికి వచ్చిన తర్వాత ఉంటే అన్ని ఎత్తిపోద్ది చూద్దాం ఎలా ఉంటాడో ఏం చేస్తాడో తెలియదు ప్రస్తుతానికి ఏవి జర్నీ

అది ఇంకా చెప్పాలండి చెప్తా ఇంకా గట్టిగా చెప్పేవి ఉన్నాయి కొన్ని కొన్ని దాచి తెచి దాచి దాచి నెక్స్ట్ చెప్తాను ఈ వీడియోలో కాదు తర్వాత

రేపు చెప్తాను తర్వాత ఏవి సరిలేరు నీకెవ్వరు ఆ పాట ఆటతో స్టార్ట్ చేసాడు సాంగ్ ఎలివేషన్స్ గట్టిగానే ఇచ్చాడు ఆ సాంగ్స్ యూస్ చేసిన సాంగ్స్ బాగున్నాయి లుక్ అట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ ఆ సాంగ్

మధ్యలో యూస్ చేశారు. తర్వాత కళ్యాణ్

శ్రీజా ప్రియా రీతులతో వాళ్ళ క్లోజ్ బాండింగ్స్ ఇది కూడా తెలుస్తుందండి వచ్చిన అందరితో బాగున్నాడు అందరితో ప్యూర్ బాండింగ్ మెయింటైన్ చేశడు. ఆ తర్వాత

నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్ తో ఆరాచకమైన బాండింగ్ అండి వీళ్ళిద్దరిది ఆ బాండింగ్ రిలేటెడ్ గానే ఈ వీడియో సారాంశం ఉంటది లాస్ట్ సార్ చూడండి.

మన మనజో మన మన జోడి ఒకటైతే మ్యాడ్ ఉంటది ఆ పాట వాళ్ళదే మధ్యలో పెట్టేసి వైబుంది బేబీ వైబుంది

ఆ పాటేశరు ఆ తర్వాత నాకుసార్ చేతులు పట్టుకొని కబ్బులు చెప్పగానే కాదు అని చెప్పిన వెంటనే ఆ రోజు నుంచి మాట మారింది అని టాస్క్ టప్ టప్ టప్ టప్ అని టాస్క్లు

ఆడడం ఈ నామినేషన్ ఇవన్నీ స్టార్ట్ చేశడు.

ఈ సాంగ్స్ లో పిడుగులైన పిడుగులైన నీ ముందర చేతులు జడిపించి ఏందిదే ఆ పాట పిడుగైన నీ ముందరా చేతులు జోడించి

మొక్కాలిరా ఆ పాట అదిరింది తర్వాత వచ్చేసరికి అన్ని ఎమోషనల్ మూమెంట్స్ నాన్ స్టాప్ గా వేసుకుంటూ వచ్చారు. నీవే నీవే

నీవే నేనంటా అదే నీవే నీవే నీవే నేనంటా నీవే లేక

నేనే లేనంట వరమల్లే అందిందేమో ఈ బంధం ఆ పాట వచ్చింది వాళ్ళ అమ్మగారు రాగానే బాగున్నాయండి

లాస్ట్ లాస్ట్ ఇల్లే ఇండియా నీ దిల్లే ఇండియా మన భరోసాని నీవే దేశం కొడక ఆ పాట ఆ పాటలో ఒక లైన్ నాకు నచ్చింది అది కూడా

రాసుకున్నా నీ వల్లే ఉన్నాం అందరము ఓ సైనిక నీ వల్లే హ్యాపీగా ఉన్నాం ఓ సైనిక ఆ సైనిక పాట వచ్చింది సైనికుడు కాబట్టి గుడ్ అండి ఏవి కూడా ఏవి కూడా బాగానే ఉంది జర్నీ

ఏవి ఆ తర్వాత కళ్యాణ్ విజిల్ వేసుకొని బిగ్ బాస్ కి పెట్టి థాంక్యూ సో మచ్ బిగ్ బాస్ ఇంకేం మాట్లాడగలం బిగ్ బాస్ ఏం చెప్పగలం బిగ్ బాస్ ఈ ఆపర్చునిటీ అనేసి హ్యాపీ మూమెంట్స్ షేర్ చేస్తున్నాడు. ఇది

అయిపోయిన తర్వాత నెక్స్ట్ సంజన గారండి ఆగమ వస్తున్నా నెక్స్ట్ సంజన గారు దా ఇక్కడ రా ఇక్కడరా ఇక్కడ ఇక్కడ నా బంగారు తల్లిని చూపిస్తాను చూడండి నా బంగారు తల్లి ఈరోజు

ఎంత బాగా రెడీ అయిందో ఓకే పెట్టు అందరికి పెట్టు కీస ఉంగారు తల్లి బాయ్ చెప్పు నాన్న బాయ్ చదువుకోండి బాగా నువ్వు

చదువుకోండి బాగా మా నాన్న వీడియోస్ చూడొద్దు అంటావా చూడమంటావా చూడొద్దు అంటావా చూడమంటావా ఎందుకు అంతే లవ్ యు తల్లి బాయ్

మా కూతురు జాంకాయ తెచ్చింది ఇంతే రెగ్యులర్ గా తింటుంటే తెచ్చిస్తా ఉంటది ఏదో ఒకటి మళ్ళీ తింటానా ఆ తింటా అక్కడ పెట్టుకొని తింటా వెళ్ళు ఆ ప్లేట్లు వేసుకో

ప్లేట్లు వేసుకోవాలా థాంక్యూ తల్లి ఏమనుకోవద్దు మామా మా పాపం వింద్ పొమ్మంటే పోదు ఆ బిగ్ బాస్ సంజన గారు వచ్చారండి ఎగ్స్ పెట్టారు ఎగ్స్ పెట్టిన తర్వాత

వచ్చి తిన్నారు వాళ్ళ అలారిక్ ఫొటోస్ చూసి 100% చెప్తున్నానండి.

సంజనా గారి జర్నీ ఒక యోధురాలి జర్నీతో సమానం ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవరు లేడు తల్లిని మించిన యోధులు లేరునేసి

కేజీఎఫ్ లో ఒక డైలాగ్ ఉంది చూసారా ఒక బిడ్డని ఒక అమ్మ బిడ్డని కనేటప్పుడు అది మోర్ దాన్ ఏ వార్ మోర్ దాన్ ఏ యుద్ధం అది

బిడ్డని ఖండము ఆ జర్నీ నైన్ మంత్స్ అనేది ఒక రెండు మూడు పెద్ద దేశాల మధ్య యుద్ధంతో సమానం అందుకనే తల్లిని మించిన యోధుడు ఎవరు లేదంటే నువ్వు నేను ఎవడు ఎంత మూర్ఖుడైనా

యక్సెప్ట్ చేస్తాడు. అలాంటి తల్లి

యక్సెప్ట్ చేస్తాడు. అలాంటి తల్లి స్ట్రాంగెస్ట్ మదర్ బిడ్డలను వదిలేసి వచ్చి బిడ్డల చిన్న ఏజ్లో వదిలి బిడ్డల కోసమే వచ్చారు ఎవరైనా దాంట్లో అసలు తప్పు

పట్టడానికి లేదు. వదిలి వచ్చి ఈ స్ట్రెస్

పట్టడానికి లేదు. వదిలి వచ్చి ఈ స్ట్రెస్ ఫుల్ దాంట్లో వదిలేసి వచ్చి ఆవిడ జర్నీకి వెళ్లి జాబులు చేసే వాళ్ళది వేరే అది టఫ్ బట్ దానికి మించిన టఫెస్ట్ జర్నీ ఇది నాకు తెలుసు యస్ ఏ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్

గా ఒక వదిలేసి వచ్చి జాబ్ చేసేది వేరే వదిలేసి వచ్చి ఆ పిల్లలు గుర్తొస్తూ ఉన్న ఈ స్ట్రెస్ ని తట్టుకొని వీళ్ళ అబండాలు నిందలు మాటలు ఈ టాస్కులు స్ట్రెస్

అలసిపోవడాలు ఫుడ్ లేకపోవడం నిద్ర లేకపోవడం ఇన్నీ నీ సెలబ్రిటీ స్టేటస్ వదిలేసి వచ్చి అందరితో మింగిలయపోయి ఉండడం ఇదంతా ఇంపా పాసిబుల్ అండి యస్ ఏ జర్నీ ఇలాంటి ఒక

కంటెస్టెంట్ ఇంత స్ట్రాంగెస్ట్ ఉమెన్ కంటెస్టెంట్ నాకు తెలిసి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇక రాదు. ఆవిడ నెగిటివ్స్

ఉన్నాయి కన్ఫామ్ గా ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి బట్ నెగిటివ్స్ పాజిటివ్స్ పక్కన పెడితే ఈవిడిలో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన పాయింట్ స్ట్రాంగ్ ఉమెన్ అండి ఏమన్నా స్ట్రాంగ్ ఉమెన్ ఆయన ఎలా

ఉందిరా అని అందరికీ డౌటే భరణి గారు కూడా ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఇద్దరు బిడ్డల్ని వదిలేసి వచ్చి ఆవిడ హౌస్ లో ఉంటుంది అంటే హాట్స్ ఆఫ్ ఎలా మీలో చాలా మంది ఆడవాళ్ళు అనుకుంటా ఉంటారు మా వైఫ్

కూడా అంటది ఎలా అయ్యా స్వామి నేను ఇద్దరు బిడ్డల్ని పెట్టుకొని ఇక్కడ చేస్తాను అండి ఇంట్లో వీళ్ళని చూసుకొని నాకు అసలు ఒక్క క్షణం నేను చేయలేనేమో ఇట్లాంటి ఎవరండి అలసిపోతారండి బాడీ స్ట్రెయిన్ అయిపోద్ది

స్ట్రెస్ ఉంటది బాగా కోపం వస్తది ఇరిటేషన్ వస్తది మూడ్ స్వింగ్స్ వస్తాయి నాకు ఏమనిపిస్తుంది అంటే ఆవిడ జర్నీలో తప్పులు చేసిన తప్పులు తప్పులే చెప్పాను బట్ ఓవరాల్ గా వచ్చేస్తే ఆ జర్నీలో మిస్టేక్స్ లో 90% ఆఫ్ మిస్టేక్స్ బికాజ్ ఆఫ్ హర్

మూడ్ స్వింగ్స్ బికాజ్ ఆఫ్ హర్ పోస్ట్ పార్టం సింటమ్స్ వల్లే వచ్చాయి అనిపిస్తుంది నాకు బట్ స్టిల్ తప్పులు తప్పులే అని చెప్తాం. బట్ ఓవరాల్ గా ఆలోచిస్తే మనకు అర్థమవుతది. ఒక యోధుడు ఒక యోధురాలి

జర్నీ అండి ఇది. ఓవరాల్ గా చెప్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తాను గుడ్ టూ గుడ్ మాటలు అండ్ ఏవి మొత్తం అందరికంటే ఈవిడద బాగా నచ్చింది నాకు ఏసిన సాంగ్స్ బిగ్

బాస్ స్టార్టింగ్ లోనే సంజన బిగ్ బాస్ నీకు ఒక గాడ్ అబ్బా సంజన గారు మనస్పూర్తిగా చెప్పేసారండి నాకుఒక గాడ్ ఫాదర్ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ ఇస్తారు ఒక అవకాశం ఇస్తారని మీరు చేశారు బిగ్ బాస్ ఎవరు ఇవ్వలేదు బిగ్ బాస్ సెకండ్

ఛాన్స్ గాడ్ ఫాదర్ గా మీరే బిగ్ బాస్ లవ్ యు బిగ్ బాస్ మీరు గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ అని ఇచ్చిన అవకాశం కోసం భయంకరంగా మెచ్చుకొని భయంకరంగా అప్రిషియేట్ చేసి భయంకరంగా పొగడారు సూపర్ అనిపించారు సంజయన గారు గ్రాటిట్యూడ్ చూపించారు. ఇంకా బిగ్

బాస్ స్టార్ట్ చేశారా టాప్ గేర్ లో మీ ఆట మొదలు పెట్టి టాప్ ఫైవ్ దాకా వచ్చిన ప్రయాణం మీలో ఉన్నంత డ్రామా ఉంది మీరు ఆవిడ చేసిన డ్రామా తెలుసు కదా ఏ టైంలో ఎందుకు చేస్తారో ఎలా చేస్తారో అది కావాలని

చేస్తారో ఎందుకు ఇప్పటికీ డౌటే ఆవిడ నిజంగా ప్లానెడ్ గా చేస్తారా కొన్ని కొన్ని ఏదో తమాషగా తింగర బుజ్జిలాగా చేసేస్తే అది పెద్ద తెలీదు బట్ ఏదో సెన్సేషన్ చేసేసింది సీజన్ మొత్తం బిగ్

బాస్ సంజన అయిపోయిన తర్వాత దాన్ని ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు నువ్వు చేసే డ్రామా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎప్పటికీ మర్చిపోలేరు అనేది ట్రూ మొదటి క్యాప్టెన్ అయ్యి ఫస్ట్ నుంచి ఆటను మీ

చుట్టూ తిప్పుకున్నారు. ఇది నిజం ఆ తర్వాత

చుట్టూ తిప్పుకున్నారు. ఇది నిజం ఆ తర్వాత మొదటి వారం 15వ వారం వరకు ఇంట్లో ఏమి జరిగినా మీ వల్ల జరగాలి లేదా మీకోసం జరగాలనేది బిగ్గెస్ట్ ఎలివేషన్ సీన్ అది ఈ

ఆటపై ఈ ఇంట్లో మనుషులపై మీరు చూపిన ప్రభావం నువ్వు అంత ప్రభావం చూపావంటే చూసుకో అంత ప్రభావం చూపావు ఫస్ట్ వీక్ నుంచి 15 వీక్ వరకు ఏదైనా జరిగితే నీకోసం

నీ వల్ల జరిగి ఉండాలి నువ్వే సెంటర్ ఆఫ్ మిడిల్ లో అంటరాక్షన్ గా ఉండి నీ ఎంగిలి నీ ఉంగిలి అదే నీ ఏలు పెట్టకుండా మీ ప్రమేయం లేకుండా ఏది ఈ హౌస్ లో జరగలేదు

అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సంజన గారు.

తర్వాత సరికి మీ ప్రతి ఎమోషన్ ఎలాంటి పరదా లేకుండా ప్రేక్షకులకు చూపాలని మీ నిర్ణయం మీ ధైర్యం మరింత చేరువు చేసింది. ఇది చాలా

మందికి అర్థమైి ఉండదు లేదా వేరే రకంగా అర్థం చేసుకుంటాం నాకు అర్థమైంది. ఎలాంటి

పరదా లేకుండా ఎమోషన్స్ చూపించాలనుకున్నారు అనే పాయింట్ ఏంటంటే కొన్ని కొన్ని సిచువేషన్ లో ఆవిడ మాట మాట్లాడడు 100% ఆవిడకి అర్థమే ఉంటది నెగటివ్ గా వెళ్తదేమని బట్ ఆవిడికి అనిపించింది చెప్పేసింది ఇప్పుడు రీతు మీరు అలా కూర్చోవడం నాకు నచ్చలేదు అది ఎవడికైనా

ప్రపంచంలో ఎవడికైనా తెలుసు అది వేరే రకంగా వెళ్ళిపోయి రీతుకే పాజిటివ్ ఉంటదని బట్ అనిపించాల్సింది అనిపించేస్తుంది.

బాత్రూమ్ లో షాంపూలు దాచినప్పుడు 15 మంది వచ్చి షాంపూలు కింద పెట్టకూడదు పైన పెట్టను అన్నప్పుడు ఆవిడ ట్రూ ఎమోషన్ చూపించేసింది నాకు అది పెడితే ఏంటి వచ్చింది మీరందరూ అన్న తర్వాత తప్పవుద్ది అనగానే తగ్గిపోవాలి ఆవిడ అంటే ఆవిడ ట్రూ

సెల్ఫ్ ఎమోషన్స్ హైడ్ చేసుకోలా ఏది అనిపిస్తే మాట్లాడ అది పాజిటివ్ నెగటివ్ ఏం పట్టించుకోలేదు అది చెప్తుంది బిగ్ బాస్ ఆ తర్వాత సరికి సంజనా సైలెన్స్ సార్

సంజు బాబాల అమ్మగా మమ్మీగా ఎవరికీ అర్హత ఎవరికీ అర్హత కాని గేమర్ ఎవరికీ అర్థం కాని గేమర్ గా ప్రతి నిమిషం వినోదాన్ని

పంచడానికి మీరు ట్రై చేశారు. మీకు మద్దతు

లేకున్నా అదేరే పడలేదు. మీ ఆత్మ విశ్వాసమే ఇక్కడదాకా తీసుకోవచ్చు. మద్దతు లేదంటే

ఇక్కడదాకా తీసుకోవచ్చు. మద్దతు లేదంటే మూడు రెండు మూడు వారాలు నాన్ స్టాప్ ఎవరు తీసుకోరు రిజెక్ట్ చేసి పెట్టేసారు.

ఎక్కడా భయపడలే ఆవిడ మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొని వచ్చింది.

ఒకసారి మీరు ఒక మాట ఒక్కసారి మీరు ఒక మాట మీద నిలబడితే మీ ముందు అవతల మీ అవతల ఎవరున్నా వెనక్కి తగ్గని మొండి ధైర్యమే మీ సొంతం. ఇది అందరూ

యాక్సెప్ట్ చేస్తారండి. ఆవిడ నమ్మింది

రైటా రాంగా తెలియకుండా దాని మీద స్టాండ్ తీసుకొని అట్లే నిలబడిపోద్ది. అలాగే

నిలబడిపోయారు. చాలా సిచువేషన్ లో నిలబడిపోయారు. అది చూసిన ప్రతిసారి ఆవిడ

నిలబడిపోయారు. అది చూసిన ప్రతిసారి ఆవిడ నెగిటివ్ గా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అయినా ఆవిడ మాట మీద ఆవిడ నిలబడడం గ్రేటేరా అటుది పిడిది పిడిది ఇప్పుడు సిచువేషన్ తగ్గట్టుగా మార్చే దానికంటే ఆవిడ తప్పో రైటో తర్వాత సంగతి

నేను అన్నదే రైట్ అనేటి దాని మీద స్టాండ్ అయి ఉన్నది ఇన్స్పిరేషన్ థింగ్ అది. అదే

అది పాజిటివ్ మోటివేటింగ్ థింగ్ే మనం కన్సిడర్ చేసుకోవాలి. అలా నాగసారితో

కన్సిడర్ చేసుకోవాలి. అలా నాగసారితో మాట్లాడినప్పుడు కావచ్చు అప్పటికి నేను సారీ అంటే సారీ చెప్పను కావాలంటే వెళ్ళిపోతాను అన్న మూమెంట్స్ ఏతందో అక్కడి నుంచి ఆవిడ గ్రాఫ్ బేబస్తంగా పెరిగింది టాప్ ఫైవ్ దాకా తీసుకొని వచ్చింది. అండ్

స్ట్రాటజికల్ ఆట కూడా ఆడారు ఆవిడ రీతు చౌదరి తనుజ సంజన గారు ఉన్నప్పుడు టాప్ ఫైవ్ కి వెళ్ళాలంటే రీతు తనుజాలో ఒకరు లేకుండా ఉంటే ఛాన్స్ ఎక్కువ ఉంటది ఆవిడకి తెలుసు ఇద్దర ఒకరే ఉంటారు అంతకు మించి అమ్మాయిలు ఎక్కువ ఉంటారుని అలాంటప్పుడు తనుజా ఎలాగో వెళ్ళిపోద్ది కాబట్టి అప్పటి

నుంచి రీతుతో ఆవిడకి గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఉంటే మీ ఇద్దరిలో ఒకరు

స్టార్ట్ చేశారు. ఉంటే మీ ఇద్దరిలో ఒకరు ఉండాలని తర్వాత సరికి మీకు బలమైన మీ కొడుకు మనస్తత్వం, మీ కత్తు లాంటి కత్తి లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేసాయి. మీ దూకుడు మీ దూకుడు మీ కత్తి

పడేసాయి. మీ దూకుడు మీ దూకుడు మీ కత్తి లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేసాయి అది తెలిసిందే. అప్పుడప్పుడు

అది తెలిసిందే. అప్పుడప్పుడు నోటికొచ్చినట్టు టప్పని వదిలేస్తారు. ఆ

మాటలే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాయి.

కష్టాల్లో. కష్ట కష్టాలు ఎన్నో ఓర్చుకున్న ఇదిగో కష్టాలు ఎన్నో ఓర్చుకొని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని మీ బాబు మీ ఐదు

నెలల పాప ఏదో ఒక రోజు చూసి గర్వపడతారు అనే మాట ఆవిడ ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని తీర్చేసాయనిగా చెప్పొచ్చు ఏం మాట స్వామి అది ఎంత బొరువైన మాట నీ బిడ్డల్ని వదిలేసి

వచ్చిందని బాధపడతా ఉంటది ఆవిడ ఆ బిడ్డలు కూడా నీ జర్నీ చూసి గర్వపడతారు బిగ్ బాస్ నోటి నుంచి గంభీరంగా వచ్చినప్పుడు ఆ మూమెంట్ లో ఆవిడ తెలియకుండా అమ్మ థాంక్ యూ బిగ్ బాస్ థాంక్ యూ సో మచ్ బిగ్ బాస్

థాంక్స్ ఏ లాట్ బిగ్ బాస్ వాళ్ళ కోసమే వచ్చాను బిగ్ బాస్ మీ మమ్మీ మీ మమ్మీ సాధించగలదని చూపించుకోవడానికే వచ్చాను బిగ్ బాస్ అని చెప్పే మాటలో చాలా ఆనందం ఉంది. 100% మామ అనిపిస్తుంది కదా అరేయ్

ఉంది. 100% మామ అనిపిస్తుంది కదా అరేయ్ ఏంట్రా మా మమ్మీ ఆ టైంలో మమ్మల్ని కనీ వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు నెలల్లోనే పోస్ట్ పార్టం సింటమ్స్ తోనే వెళ్లి ఇంత పోరాడిందా మనం అనుకున్న మమ్మీ ఇంత

స్ట్రాంగెస్ట్ ఉమెనా అని అనుకుంటారు.

సూపర్ జర్నీ అండి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చాడు చాలా బాగుంది నిజంగా ఆ తర్వాత అబ్బా ఏవీలో నాకు నచ్చింది చెప్తా వినండి ఎవ్వరికీ ఇలా చేయలేదండి స్టార్టింగ్ ఏమి

స్టార్ట్ అయినప్పుడు ఆ లైన్స్ చూడండి ఏమద్దార్ ఏ ఫ్రెండ్ ఏ ఫైటర్ ఏ ప్లేయర్ ఏ గేమర్ షి ఇస్ సంజన ఓ ఎస్ గంభీర అది మామూలు ఎలివేషన్స్

రాయలేదు రాసిన కానీ ఆ ఎలివేషన్స్ ఆ మ్యూజిక్ గాని అదిరిపోయింది.

దేక్ లేంగేసాలా ఈ మధ్య వాళ్ళలో పవర్ స్టార్ గారు సాంగ్ కూడా యాడ్ చేశారు. ఆ తర్వాత రమ్య ఒక మాట అడది నిజంగా కన్న కొడుకులాగే చూసుకుంటున్నావ అమ్మ మీ ఇమాన్యల్ అన్న

తర్వాత అమ్మ మదర్ సాంగ్ వచ్చింది. సో

అన్ని మంచి మంచి లేటెస్ట్ సాంగ్ లో వాడారండి భలే భలే క్రియేట్ చే అంటే వాళ్ళకి అనిపించదండి బిగ్ బాస్ టీ కి షి డిసర్వ్స్ దట్ ఎలివేషన్స్ అని అరేయ్ ఇద్దరు బిడ్డలని తీసుకొని వచ్చి వదిలేసి వచ్చిన తల్లి నుంచి ఎమోషనల్ కంటెంట్

ఎప్పుడు ఏడుపు కంటెంట్ వస్తదని అనుకుంటు అలాంటిది ఎమోషనల్ కంటెంట్ కాకుండా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇచ్చింది రా అనిపిస్తది. వాళ్లే షాక్ అయి ఉంటారు హౌ హౌ

అనిపిస్తది. వాళ్లే షాక్ అయి ఉంటారు హౌ హౌ అని ఎప్పుడు ఏడో ఏడుపు ఏడుపు కాకుండా కంటెంట్ వేరే కంటెంట్ ఇచ్చింది అగ్రెసివ్ కంటెంట్ ఇచ్చింది దాంతో పాటుగా కంటెంట్ వచ్చేలాగా చేసింది ఆవిడ నెగిటివ్ అయినా కూడా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంది

నిజంగానే ఏదో ఒకటి యుద్ధం ఖాళీగా ఉన్నాం డబ్బులు తీసుకొని ఊరికే వస్తుంది అన్న సెన్స్ లో ఆడింది ఆవిడ ఆ తర్వాత ఇమాన్యల్ సంజన గారి రిలేషన్ కూడా భయంకరంగా చూపించారు. ఆ తర్వాత అందరికీ తినిపించే

చూపించారు. ఆ తర్వాత అందరికీ తినిపించే సీన్స్ చాలా చూపించారు. ఆ తర్వాత డైలీ ఏడ్చేది పడుకుంటది ఆవిడని ఆ మాటలు గాని ఇమాన్యల్ చెప్పిన గాని ఇవన్నీ చూపించారు.

తర్వాత ఒక టైంలో తందానే తానే తానే తందానే తానే తారా అనే ఆ పాట మదర్ మ్యూజిక్ ఉంది చూసారా కేజిఎఫ్ లో అది వచ్చినప్పుడు గాని ఇలా మంచి ఎలివేటింగ్ సీన్స్ అండ్

ఎలివేటింగ్ మ్యూజిక్ తో అందరికంటే జర్నీ ఏ వీలో ఈవిడ నాకు బాగా నచ్చింది. అందరికంటే

కూడా షి డిసర్స్ దట్ ఎలివేషన్ అన్న ఫీలింగ్ వచ్చినాయి ఇప్పుడు పాయింట్ లోకి వద్దాం ఇప్పుడు అప్డేట్స్ ఓటింగ్ ఆర్డర్ అవన్నీ చెప్పేస్తామ అంతే ఇంకఎంత 10 నిమిషాలు అంత కూడా ఉండదు

ఫస్ట్ ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఇంకా 10 నిమిషాలు స్టార్ట్ అవుతది నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటుది నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే మాస్క్మన్ హరీష్ వస్తాడా రాదా

వస్తారా రారా వస్తాడా రారా అని అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆయని మొన్న కూడా రీఎంట్రీ కోసం పిలిచాడు. భరణి గారితో పాటు బట్ ఆయన

కోసం పిలిచాడు. భరణి గారితో పాటు బట్ ఆయన రాలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు వస్తానంటే అగ్రీమెంట్స్ ఉన్నాయి గట్టిగా వాళ్ళు రాకపోతే కష్టం ఏదనా ఇది సర్టిఫికెట్ ఎమర్జెన్సీ ఉందని ఏదో చూపించాలి.

మాస్క్మన్ హరీష్ గారు తో సహా శ్రీజాతో సహా అందరూ గ్రాండ్ ఫైనాకి వచ్చి కూర్చొనిఉన్నారు అందరూ వచ్చారు. సో యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆల్ కంటెస్టెంట్స్ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ

కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే రోజు వచ్చారు హరీష్ తో సహా హరీష్ గారు కూడా మాట్లాడతారు. ఇది లేటెస్ట్ అప్డేట్

కూడా మాట్లాడతారు. ఇది లేటెస్ట్ అప్డేట్ రెండో అప్డేట్ ఏంటంటే ఓటింగ్ ఆర్డర్ అండ్ ప్రైస్ మనీ విన్నర్ ప్రైజ్ మనీ 5 లక్షలు కాదు మార్క్ మై వర్డ్స్ ఫస్ట్ విన్నర్

ప్రైజ్ మనీ 5 లక్షలు కాదు అని చెప్పిన తర్వాత ఓటింగ్ ఆర్డర్ ఓటింగ్ టాప్ ఎవరనేది చెప్తాను. విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు

చెప్తాను. విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు కాదంటే ఈ సీజన్ నడిచిన విధానం ఈ సీజన్ జరుగుతున్న విధానం చూస్తే మీలో అందరికీ అర్థమయ ఉంటది. అరే కచ్చితంగా ఇమాన్యల్

అర్థమయ ఉంటది. అరే కచ్చితంగా ఇమాన్యల్ డిమాన్ పవన్ సంజన గారు బాగా ఆడారు వాళ్ళకు కూడా దే డిసర్వ్ సం సక్సెస్ దే డిసర్వ్ సం మనీ అని బిగ్ బాస్ టీవీ కి అనిపించిఉండదా

చూడండి ఎంత టైట్ గా ఆడారు ఇమాన్యల్ డిమాండ్ గ్రాఫ్ ఓవర్ టైట్ సంజన గారు వచ్చిన సిచువేషన్స్ ఏంటి ఆవిడ సాధించిన ఇదేంటి ఇవన్నీ గమనించిన తర్వాత ఖచ్చితంగా

డబ్బులు ఆఫర్ చేస్తారు మామ 100% విన్నర్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల దాకా 50 లక్షల రూపాయలు వెళ్ళవు వాళ్ళ చేతులకు వెళ్ళేసరికి 50 లక్షల కంటే తక్కువ వెళ్ళద్ది వీళ్ళని దాటుకొని 50 లక్షలు

అక్కడికి వెళ్ళాలి అంటే కచ్చితంగా ఆఫర్ చేస్తారు ఈ సీజన్ లో వచ్చిన హింట్లను బట్టి వీళ్ళలో ఎవరికి ఇచ్చినా ఎంత ఇచ్చినా తీసుకొని వెళ్ళిపోతారు. తప్పే కాదు

తీసుకొని వెళ్ళిపోతారు. తప్పే కాదు ఎందుకంటే అన్ని హింట్లు వచ్చినప్పుడు వాళ్ళలో ఎవరో ఒకరు విన్నర్ అనేసి తెలిసినప్పుడు వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు వీళ్ళు ఎందుకు డబ్బులు తీసుకోకుండా ఉంటారు. అండ్ బిగ్ బాస్ టీం కూడా ఇమాన్యల్

ఉంటారు. అండ్ బిగ్ బాస్ టీం కూడా ఇమాన్యల్ అండ్ డెమాన్ పవన్ కి అయితే వాళ్ళ కష్టాలు వాళ్ళ జర్నీ చూసిన తర్వాత డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ కి బాగాలేదు. ఇమాన్యల్

చూసేసరికి చిన్న స్థాయి నుంచి వచ్చారు షో ని నిలబెట్టాడు ఎంటర్టైన్ చేశాడు. ఇలాంటి

టైం లో వాళ్ళకి కూడా కొంత అమౌంట్ వస్తే బాగుంటదని ఏదో ఒకటి చేసి వాళ్ళఉన్న టైంలో డబ్బుని ఆఫర్ చేసి 10ో 15 20 లక్షలో ఇస్తే విన్నర్ ప్రైస్ మనీలో 30 35 లక్షలో

ఆగిపోయి ఆ ప్రైస్ మనీలో అది కూడా వీళ్ళద్దరిలో మళ్ళీ ఒకరు తీసుకుంటే విన్నర్ కి వచ్చేది 20 25 లక్షలో రాబోతుంది ఈ సీజన్ లో చాలా తక్కువ అమౌంట్ రాబోతుంది మార్క్ మై వర్డ్స్ 50 లక్షలు

అయితే అసలు కాదు విన్నర్ ప్రైస్ మెనీ వచ్చేసరికి 50 లక్షల కంటే తగ్గిపోద్ది.

ఇది నెంబర్ వన్ 100% అది అదే జరగబోతుంది మీరు చూడండి ఎవరు డబ్బులు తీసుకుంటారో ఏంటి అనేది చెప్పండి. ఇప్పుడు ఓటింగ్

ఆర్డర్ గురించి మాట్లాడదాం. ఓటింగ్ ఆర్డర్

అండ్ ఒక ట్విస్ట్ కూడా చెప్తాను రెండు యాంగిల్స్ సరిగా మామ ఒకటి తనుూజ గారి ఏవిలో నీ ఫ్రెండ్ నిన్ను ముందుండి నడిపించింది నీ అలిగేషన్స్ అన్ని క్లియర్ చేసింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ని రెండు

సార్లు బిగ్ బాస్ కి గట్టిగా చెప్పారు అండ్ కళ్యాణ్ కూడా దాన్ని సిగ్గుపడకుండా ఎక్కడ జెన్యూన్ గా హానెస్ట్ గా చాలా మందితో హౌస్ లో మూడు నాలుగు సార్లు చెప్పాడు. తనుూజా నా వెనక ఏమి ఆశించకుండా

చెప్పాడు. తనుూజా నా వెనక ఏమి ఆశించకుండా నిలబడింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ నీ జర్నీకి కారణం తనుూజ గారు నీ వెనక అలిగేషన్స్ ని క్లియర్ కూడా చేసిన దాంట్లో

సపోర్ట్ చేసింది అని చెప్పిన తర్వాత అండ్ ఇదొక సీన్ ఒకటి పక్కన పెట్టండి. రెండో

సీను అన్సీన్ లో జరిగింది అన్సీన్ లో కూడా అది కూడా కవర్ చేస్తా సంజన గారు ఏంటి డల్లుగా ఉంది అనేసి ఇమాన్యల్ అడిగితే తనుజ ఏంటి డల్లుగా ఉంది ఏంటి అంటే ఏమో ఏవి చూసి వచ్చినప్పటి నుంచి కొంచెం డల్లుగా ఉంది

ఏదో కొంచెం డిసపాయింట్ అయినట్టు ఉంది అన్న సిచువేషన్ లో అలాంటి విధంగా మాట్లాడింది.

అంటే సంథింగ్ అబౌట్ రిజల్ట్ అనో అబౌట్ ఏవి అనో సంథింగ్ ఏదో పోయింది బ్యాడ్ గా వెళ్ళిందనో పాజిటివ్ గా వెళ్ళిందనో అది ఆలోచించుకుంటూ సంథింగ్ ఏ గురించి కొంచెం స్ట్రెస్ తీసుకున్నట్టు ఉంది అనే సెన్స్ లో అన్నారు. ఈ రెండు యాంగిల్స్ కవర్ చేసిన

లో అన్నారు. ఈ రెండు యాంగిల్స్ కవర్ చేసిన తర్వాత అండ్ ఈ రెండు యాంగిల్స్ తో పాటు వీళ్ళద్దరి బాండింగ్ ఏదైతే ఉందో ప్యూరెస్ట్ బాండింగ్ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో లేనంత దారుణమైన అత్యంత లవబుల్

పెయిర్ ఇష్టం అంటే ఏంట్రా నాయనా లాస్ట్ డే వరకు వీళ్ళద్దరు కలిసి మెలిసి వితౌట్ ఎనీ స్ట్రాటజీస్ వితౌట్ ఎనీ కన్నింగ్ గేమ్ వీళ్ళద్దరి మధ్యలో ఒకరికొకరు ఏమీ చేసుకోకుండా ఇద్దరు ప్యూరెస్ట్ బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే అది ఇంక

ఎప్పటికీ రిపీట్ అవ్వదు. ఆ బాండింగ్ కి ఇప్పుడు వీళ్ళద్దరు మాట్లాడిన మాటలకి వీళ్ళద్దరు గోత్ర అవుతున్న దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది 50 లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ కాదు అనేదానికి ఇంకొక మాట యాడ్

చేయాలి అనిపిస్తుంది. వీళ్ళద్దరూ అసలు

చేయాలి అనిపిస్తుంది. వీళ్ళద్దరూ అసలు మాకు రాత్రి అంటే మాకు ఎవరు గెలిచినా ఓకే అనేసి లాస్ట్ మూమెంట్ లో డబ్బులు ఆఫర్ చేయడానికి వచ్చి 30 లక్షలు 40 లక్షలో

మిగిలిపోయి వాళ్ళ వాళ్ళకి ఇవ్వక ఇదేంటంటే మీ ఇద్దరు హాఫ్ హాఫ్ తీసుకోవడానికి కూడా రెడీ అని నాకు సార్ నోటి నుంచి కానీ మీ ఇద్దరు ఏంటి మీ ఇద్దరు సమానము మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్లీ గా ఉండిపోతున్నారు ఇట్లా ఎవరు ఇంత క్లోజ్ గా లేరు సో మీరు

హాఫ్ హాఫ్ తీసుకోవడానికి కూడా రెడీనా అంటే రెడీ అని కూడా అంటారేమో అని అనిపిస్తుంది నాకు తనుూజ గారు ఒక మాట రెడీ అంటే కళ్యాణ్ రెడీ అంటాడు అంటాడు ఖచ్చితంగా హాఫ్ హాఫ్ తీసుకొని విన్నర్ ని కూడా అనేసి అన్నా

కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు మామా ఇద్దరు విన్నర్స్ అన్నట్టుగా చెప్పినా బిగ్ బాస్ టీమ్ అది అలవ అవుతుదో లేదో తెలియదు కానీ అట్లీస్ట్ డబ్బుల విషయంలో హాఫ్ హాఫ్ తీసుకున్నాడానికి రెడీ అంటే ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు అనిపిస్తుంది నాకు ఇదొక యాంగిల్ ఉంది మీరు ఊహించని

యాంగిల్ ఒకటి ఉంది ఈ సీజన్ లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ులు మలుపులు నువ్వు ఊహల కందని మలుపులు ఉంటాయి మామా దాన్ని బట్టి వన్ టూ పొజిషన్ ప్రపంచంలో ఎవడు గెస్ చేయలేడు ఈ సీజన్ బట్ ఓటింగ్ ప్రకారం ఏం జరిగిందిఅని చెప్తాను నాకు

వచ్చిన అప్డేట్ ప్రకారం లేటెస్ట్ ఎర్లీ మార్నింగ్ అప్డేట్ ప్రకారం ఆల్మోస్ట్ చాలా మంది పెట్టింది ఇది బట్ స్టిల్ నాకు వచ్చిన అప్డేట్ మాత్రం చెప్తాను ఓటింగ్ ఆర్డర్ లో నెంబర్ వన్ పొజిషన్ లో

మిస్కాల్స్ కాకుండా ఓటింగ్ లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ మిస్ కాల్స్ కాకుండా బట్

ఉన్నాడు. కళ్యాణ్ మిస్ కాల్స్ కాకుండా బట్ మిశ్రల్స్ లో కళ్యాణ్ దాటిపోయి కూడా ఉండొచ్చు తనుజ గారు ఓవరాల్ గా తనుజ గారు విన్నర్ కూడా అవ్వచ్చేమో బట్ ఎక్కువ ఛాన్సెస్ మాత్రం కళ్యాణ్ కే ఉన్నాయి.

కళ్యాణ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యస్ ఆఫ్ నౌ మనక వచ్చిన అప్డేట్

ఉన్నాయి. యస్ ఆఫ్ నౌ మనక వచ్చిన అప్డేట్ ప్రకారం మిస్డ్ కాల్స్ కాకుండా మిస్డ్ కాల్స్ లో టాప్ ఉండుండొచ్చు కూడా కళ్యాణే బట్ మిస్డ్ కాల్స్ కాకుండా మెయిన్ ఏదైతే ఉందో ఓటింగ్ లో మెయిన్ కన్సిడర్ చేసే

ఓటింగ్ లో కళ్యాణే ఉన్నాడు అనేది మనకు వచ్చిన అప్డేట్ యస్ ఆఫ్ నౌ యస్ ఆఫ్ నౌ అయింది అయిపోయింది కదా సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కళ్యాణ్ ఓటింగ్ లో మిస్డ్ కాల్స్ కాకుండా లీలో ఉన్నాడు. మోస్ట్లీ

మిస్డ్ కాల్స్ లో కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ విన్నర్ ఏదైతే ఉందో దాన్ని ఒక 10% 20% ఏదైనా జరగొచ్చు అనేది ఉంది కానీ ప్రస్తుతానికి మాత్రం ఓటింగ్ లో మాత్రం కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు మిస్డ్

కాల్స్ కాకుండా ఇది లేటెస్ట్ అప్డేట్ దీన్ని మీరు హ్యాపీగా తీసుకుంటే హ్యాపీగా తీసుకోండి లేదా ఇంకా ఓటింగ్ అయిపోయింది దాంట్లో నేనేదో మనిపులేట్ చేసి దాంట్లో ఏమీ లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ

ఏమీ లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెడుతున్నాను. అది ఏదైనా మళ్ళీ

దగ్గర పెడుతున్నాను. అది ఏదైనా మళ్ళీ మారితే నాకేదైనా మళ్ళీ జెన్యూన్ గా కాదురా ఇది కాదురా అది కాని నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి నాకు వచ్చిన

చేస్తాను. ప్రస్తుతానికి నాకు వచ్చిన జెన్యూన్ అప్డేట్ ఇదే ఎక్కువ ఓట్లు కళ్యాణ్కే ఉన్నాయి అని ఇది అప్డేట్ మాత్రమే 100% అఫీషియల్ ఇంక ఇదే ఇదేదన్నా నిజంగానే తనుజ వైపు తిప్పితే మిస్కాల్

ఓటింగ్ పెరుగు ఉండి తనుజ వైపుకి విన్నర్ మారినా మారొచ్చు. దాంట్లో మళ్లా దీన్ని

మారినా మారొచ్చు. దాంట్లో మళ్లా దీన్ని తనుజ అయింది కదరా నువ్వు విన్నర్ అని విన్నర్ అని చెప్పట్లేదు నేను కల్్యాణిది మిస్డ్ కాల్స్ కాకుండా కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. మిస్డ్ కాల్స్ తెలియదు మోస్ట్లీ

ఉన్నాడు. మిస్డ్ కాల్స్ తెలియదు మోస్ట్లీ మిస్డ్ కాస్ట్ లో కూడా కళ్యాణ టాప్ లో ఉంటాని నేను నమ్ముతున్నా కాబట్టి విన్నర్ తను కళ్యాణ అయ్యే ఛాన్సెస్ ఎక్కువని నేను నమ్ముతున్నా ఐ యామ ట్రస్టింగ్ దట్ కళ్యాణే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి

యస్ పర్ ద లేటెస్ట్ అప్డేట్ నాకు వచ్చిన దాన్ని బట్టి బట్ అఫీషయల్ గా వచ్చేసరికి ఆ మిస్ కాల్స్ కాన్సల్ చేసి తనుజ గారు అయినా అవ్వలేదు అనేసరికి చెప్పలేం అయినా అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి ఇద్దరూ

అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి ఇద్దరూ హోప్ పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఓటింగ్

అయిపోయింది మీరు చేసేది నేను చేసేది ఏమ లేదు నాకు వచ్చిన అప్డేట్ మీ ముందు పెట్టాను. చూద్దాం ఫినాలే టైం కి అప్డేట్

పెట్టాను. చూద్దాం ఫినాలే టైం కి అప్డేట్ అటు ఇటు మారితే మారితే మారిందట్టు చెప్తాను డైరెక్ట్ కరెక్ట్ గా అయితే నేను చెప్పింది కరెక్ట్ అని చెప్తాను అంతకుమించి ఏమ లేదు మనక వచ్చిన అప్డేట్ చెప్పాను థట్స్ ఇట్ వీళ్ళద్దరూ కచ్చితంగా లాస్ట్ మూమెంట్ లో షేర్ చేసుకొని ఆశ్చర్య

పోవాల్సిన అవసరం లేదు చూస్తా ఉండండి మీకే అర్థం అవుతుంది నేను చెప్పిన ఛాన్స్ ఉంది

Loading...

Loading video analysis...