LongCut logo

Tech News 1720 ⚡Sony Big LOOT 😳 Don't Buy MOTO 😳E20 Petrol Coming Soon 😳vivo X300 FE and X300 Ultra

By TechFacts in Telugu

Summary

Topics Covered

  • OnePlus Nord 6: ధరలు ఎక్కువయినా ఇప్పటికీ న్యాయమైన ధర
  • X300 Ultra vs OPPO Find X9 Ultra: ఏది కెమెరా కింగ్?
  • 85 పెట్రోల్: భవిష్యత్తు ఇంధనం - లాభదాయకమా?
  • Tesla Model Y LM: 681km రేంజ్ - ఎందుకు 600 యూనిట్స్ 만?

Full Transcript

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1720 ఈరోజు డేట్ 22 ఏప్రిల్ 2026 ఎస్ 2026 నిన్న నేను 25 అని చెప్పా

భయం మిస్టేక్ అనుకోవాలి అప్పుడప్పుడు సో ఎనీవేస్ ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. అయితే మీకు మూడు మంచి డీల్స్

ఉన్నాయి. అయితే మీకు మూడు మంచి డీల్స్ చెప్తా. వీటిని అర్జెంట్ గా మీకు

చెప్తా. వీటిని అర్జెంట్ గా మీకు రిక్వైర్మెంట్ ఉంటే లూట్ చేసుకోండి. Sony

టీవీల మీద మాత్రం భయంకరమైన డీల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీవీ మీద మినిమం 7000

ఉన్నాయి. ఒక్కొక్క టీవీ మీద మినిమం 7000 10,000 18,000 15,000 కార్డ్స్ ఆఫర్లు ఇస్తున్నారు. అది కూడా Amazon లో డైరెక్ట్

ఇస్తున్నారు. అది కూడా Amazon లో డైరెక్ట్ గా లూట్ చేసుకోవచ్చు. చాలా చాలా మంచి టీవీలు అన్ని కూడా ప్రీమియం టీవీలు మంచి బడ్జెట్ లో ఉన్నాయి ఇప్పుడు ఎక్సలెంట్ డీల్ అదే ఐపీఎల్ సీజన్ కూడా వచ్చింది కాబట్టి ఒక లుక్ అయితే వేసుకోండి. అండ్

మీకు డౌట్ రావచ్చు. Sony అనేది మన ఇండియాలో ప్రెజెంట్గా టీవీ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతుంది కదా అంటే ఎగ్జిట్ అనేది Sony అఫీషియల్ గా ఎగ్జిట్ అవుతుంది.

కాకపోతే వీళ్ళు కొలాబరేట్ కొలాబరేషన్ లో వస్తాయి. అంటే టీవీ టిసిఎల్ తో కొలాబరేట్

వస్తాయి. అంటే టీవీ టిసిఎల్ తో కొలాబరేట్ అవుతున్నారు. అంటే ఇక మీద sonీ టీవీలు

అవుతున్నారు. అంటే ఇక మీద sonీ టీవీలు అనేవి టిసిఎల్ వాళ్ళు వాళ్లే మనుఫ్యాక్చర్ చేసి వాళ్లే సేల్ చేస్తారు. అంతేగాని మీకు

sonీ సర్వీస్ సెంటర్లు ఇలాంటివి ఏం పోవు సో డోంట్ వర్రీ ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు అండ్ మంచి డీల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రెండోది

పాసనిక్ డస్ట్ బస్టర్ ఇది మాత్రం తోపుడీలు ఇది రీసెంట్ 26 మోడల్ అరౌండ్ మీకు 1.50 3 స్టార్ ఏమో అరౌండ్ 29000 ₹30,000 కు వస్తుంది. 1.5 ఇస్తారా ఏమో అరౌండ్ 35,000

వస్తుంది. 1.5 ఇస్తారా ఏమో అరౌండ్ 35,000 కు ఏమో వస్తుంది. రెండు కూడా మంచి డీల్స్ లో ఉన్నాయి చెక్ చేసుకోండి. అలాగే బజాజ్

Pulsar మీద కూడా మంచి డిస్కౌంట్ ఉంది ఇది బైకే. Pulsar మీద కూడా మంచి డిస్కౌంట్

బైకే. Pulsar మీద కూడా మంచి డిస్కౌంట్ ఉంది Amazon లో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు న్యూస్ లోకి వెళ్తే

చేసుకోండి. ఇక ఈరోజు న్యూస్ లోకి వెళ్తే ఒకటి motorola ఎడ్జ్ 70 pro ఈరోజు లాంచ్ అయింది. 39,000 పెట్టారు. ₹2000 కార్డ్

అయింది. 39,000 పెట్టారు. ₹2000 కార్డ్

ఆఫర్ ఇస్తున్నారు. అంటే 37,000 కి వస్తుంది. సో 37,000 కి వీళ్ళేం ఆఫర్

వస్తుంది. సో 37,000 కి వీళ్ళేం ఆఫర్ చేస్తున్నారంటే 6.8 8 in 1.5k రెజల్యూషన్ తో 145 రిఫ్రెష్ రేట్ తో olఎల్ఈడి ప్యానల్ ఆబవియస్లీమీడియటెక్ డైమండ్స్ 8500 అండ్

బ్యాక్ సైడ్ 50+ 50 మెయిన్ 50మమాపిల్ కెమెరా ఆప్టికల్ మిస్టర్ ఉంది అండ్ రెండోది ఇచ్చేది ఏదో వీళ్ళు టెలీఫోటో లెన్స్ ఇవ్వకుండా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. సో అంత పెద్దగా దాన్ని ఎక్కువ

ఇచ్చారు. సో అంత పెద్దగా దాన్ని ఎక్కువ వాడం. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50మాపిక్సల్

వాడం. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50మాపిక్సల్ కెమెరా 6,500 mAh బ్యాటరీ 90వా ఫాస్ట్ చార్జింగ్ ఏమో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు.

నన్ను అడిగితే దీన్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు oneplనా 5 నాట్

చేసుకోవచ్చు. ఇక్కడ మీకు oneplనా 5 నాట్ 6ఏ మీకు చాలా చాలా బెటర్ డీల్ నన్ను అడిగితే రీసెంట్ టైమ్స్ లో onepl వాళ్ళు ఏదనా బెటర్ గా లాంచ్ చేశారంటే అది కూడా ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న సిచువేషన్ లో

ప్రైస్లీ విపరీతంగా పెరుగుతున్నాయి.

ఆల్రెడీ లాంచ్ అయిన వాటికి కూడా ప్రైస్లు పెరుగుతున్నాయి. అండ్ ఈవన్ప్లస్ నాట్ 6 కి

పెరుగుతున్నాయి. అండ్ ఈవన్ప్లస్ నాట్ 6 కి కూడా ప్రైస్ పెరిగిద్ది. సూన్ వీళ్ళేమీ

తక్కువేం పెట్టట్లేదు. వీళ్ళు కూడా

పెంచుతారు. బట్ స్టిల్ ఇలాంటి ఫోన్లతో కంపేర్ చేసుకుంటే రీసెంట్ గా ఇంకొన్ని ఫోన్లు కూడా లాంచ్ అయినాయి. వాటితో కూడా

కంపేర్ చేసుకుంటే స్టిల్ OnePlus నా 6 అనేది నన్ను అడిగితే చాలా రీజనబుల్ గా హానెస్ట్ ప్రైజంగ్ గానే చెప్పాలి. ఒకవేళ

మీరు దీన్ని ఏమైనా ప్లాన్ చేసుకుంటే దీనికంటే అది చాలా చాలా బెటర్ చాలా బెటర్ యుఐ తో వస్తుంది. బెటర్ కెమెరాస్ తో వస్తుంది. అఫ్కోర్స్ బెటర్ బ్రాండ్ వాల్యూ

వస్తుంది. అఫ్కోర్స్ బెటర్ బ్రాండ్ వాల్యూ తో కూడా వస్తుంది. బెటర్ బ్యాటరీ బెటర్ ఫాస్ట్ చార్జింగ్ కూడా ఉంటుంది. నన్ను

అడిగితే దాన్ని తీసుకోవడం బెటర్ అనేది నో పాయింట్ దీని మీద మీరు అనవసరంగా ఫోకస్ చేసి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్

వచ్చేసి మీకు వివో నుంచి వివో వాళ్ళు ఫైనల్ గా vivo x300 అల్ట్రా x300 ఈ రెండు ఫోన్స్ ని మే ఆరో తారీకున లాంచ్ చేయబోతున్నారు అండ్ రెండిటికి కూడా మీకు టెలీ కన్వర్టర్ కిట్ అనేది ఆప్షనల్ గా

ఉంటుంది మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు నాకు తెలిసి అల్ట్రా లో ఏమైనా బండిల్ చేసి ఇస్తారేమో గాని x300 fe కి మాత్రం పక్కాగా మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ ఈసారి ప్రైస్ లు కూడా ప్రీవియస్

ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే కొంచం ఎక్కువగానే ఉంటది అండ్ చైనీస్ ప్రైసెస్ కూడా చెక్ చేసుకుంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి నేను అనుకోవడం x300 అల్ట్రా నాకు తెలిసి30,000 దాకా పెడతారుల40,000 అనా

పెడతారు కొంచెం కార్డ్ ఆఫర్ లాంటివి వేసుకుంటే లక్ష30,000 దాకా ఉంటదేమో అండ్ x300 fe మాత్రం అరౌండ్ 65,000 రూపాయలకు పెడతారేమో నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే

వీళ్ళకి కరెక్ట్ గా ప్రైస్ గ్యాప్ ఎక్కడ ఉందంటే x200 fe 56,000 కేమో ఉంది అండ్ x300 ఏదైతే బేస్ మోడల్ ఉందో వెనిలా వేరియంట్ అది మీకు 75,000 కేమో ఉంది. ఈ

రెండింట్లో ఉన్న ఇంకొక ఎగ్జాక్ట్ నెంబర్ ఏందంటే అది 65000. 55 56 65 ఈ రెండు అది 75 ఈ రెండిటిలో 65 ఉంది నాకు తెలిసి ఈ ప్రైస్ లో పెడతారేమో అని నేనైతే

అనుకుంటున్నాను అలాగే ఒకవేళ 65 కి పెట్టి వీళ్ళు టెలికన్వర్టర్ కిట్ ఏమన్నా గిఫ్ట్ లాగా ఫస్ట్ సేల్ లో కొనుక్కున్న వాళ్ళకి లేదంటే ఫస్ట్ వన్ వీక్ లో కొనుక్కున్న వాళ్ళకి ఇలాంటిది ఏమనా ఇస్తారేమో చూడాలి మరి బట్ ప్రైసింగ్ అయితే మీరు తక్కువ

అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎట్ ద సేమ్ టైం వీళ్ళు మంచి ఆఫరింగ్స్ కూడా ఉన్నాయి అంటే కెమెరాలు బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా బెటర్ గానే ఉన్నాయి వెయిట్ చేయండి నెక్స్ట్ ఈస్ మీకు oppో నుంచి ఇప్పుడు X300 అల్ట్రా కి

టఫ్ కాంపిటీటర్ ఎవరంటే OPPO ఫైండ్ X10 అల్ట్రా ఇది చాలా చాలా బాగుంది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇది నిన్న

అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇది నిన్న లాంచ్ అయింది చైనాలో దీని చైనీస్ ప్రైస్ లక్ష5000 దాకా ఉంది. సో ఇది కూడా అరౌండ్ ₹1,30,000 దాకా మన ఇండియాలో ఖచ్చితంగా పెడతారు. సో ఇప్పుడు Vivo X300 అల్ట్రా

పెడతారు. సో ఇప్పుడు Vivo X300 అల్ట్రా గాని అలాగే OPPO Find X9 అల్ట్రా గాని ఈ రెండు కొనాలంటే మినిమం ₹1,30,000 మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే కచ్చితంగా చేయాలి.

అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కెమెరాలు

హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడే వీటి మీద చూడాలి గుర్తుపెట్టుకోండి. అదర్వైస్

మీకు ఇంకా అన్ని డిపార్ట్మెంట్ లో కెమెరాలు కాకుండా మిగతా డిపార్ట్మెంట్ లో అనుకున్నప్పుడు అక్కడ s26 అల్ట్రా ఉంటది ఐఫ ఆబియస్ గా ఐఫ 17 pro మాక్స్ లు ఉంటాయి అవి కూడా ఉంటాయి. సో కెమెరాలు హైయెస్ట్

ప్రయారిటీ ఆ టెలీకన్వర్టర్ కిట్లు వాడాలి అనుకుంటే గో ఫర్ దిస్ అన్నమాట X300 అల్ట్రా కొంచెం బెటర్ ఛాయిస్ అయిద్దేమో బట్ UI పరంగా మాత్రం OPPO ది బెస్ట్ నాకు నాకు ఇష్టమైన US లోఆండ్రాయిడ్ లో మొదటి

వర్స్ లో ఉండేది Samsung 1 UI ఆ తర్వాత కచ్చితంగా OPPO కలర్ వైస్ ది బెస్ట్ ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. సో

ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. సో

నెక్స్ట్ మీకు గవర్నమెంట్ నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్ లో అప్ కమింగ్ మీకు ఈ 85 పెట్రోల్ ని లాంచ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉందని కొన్ని రూమర్స్ కొన్ని న్యూస్లు

అయితే నిన్నటి నుంచి బాగా సర్క్యులేషన్ లో ఉన్నాయి. ప్రజెంట్ గా మనం అన్ని

ఉన్నాయి. ప్రజెంట్ గా మనం అన్ని బంక్కుల్లో మనం వాడుతున్న అన్ని బంక్కుల్లో ఉన్న పెట్రోల్ మనం బండ్లలో పోసేది మన కార్లలో పోసేది ఈ 20 పెట్రోల్.

ఈ 20 పెట్రోల్ మీన్స్ ఏందంటే మీకు 100% 100 ml లో లేదంటే ఒక లీటర్ లో 200 ml ఏమో మీకు ఇథనాల్ ఉంటది 800 ml ఏమో మీకు పెట్రోల్ ఉంటది అంటే రెగ్యులర్ పెట్రోల్

అంటే ఇప్పుడు దాన్ని ఈ 20 పెట్రోల్ అంటారు ఇప్పుడు రాబోయేది ఈ 85 పెట్రోలు అంటే 85% విత్తనాలు ఉంటది ఓన్లీ 15% మాత్రమే ఒరిజినల్ పెట్రోల్ ఉంటది అన్నమాట అంటే

దీని వల్ల మనకేమైనా డ్యామేజ్ ఉంటదా అంటే ఆల్రెడీ ఈ 20 పెట్రోల్ వల్ల మైలేజ్ అనేది కొంచెం తగ్గుతుందని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి ఇది అఫీషియల్ ఏ రిపోర్ట్స్ అండ్ అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పారు కొంచం మైలేజ్ విషయంలో కొంచెం

కాంప్రమైజస్ ఉంటాయి అని చెప్పి ఇక మనం ఆలోచించుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే అవర్ ఇంజన్స్ అంటే మనం ఎప్పుడో నేను ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య బండి ఉంది 2013 లోనే కొన్నారు అది స్టిల్ వాడుతున్నాం

అప్పుడున్న ఇంజన్స్ ఈ ఐటీ పెట్రోల్ కి రెడీగా లేవు అలాగే కార్లు అయినా సరే అప్పుడున్న ఇంజన్స్ ఇప్పుడున్న ఇంజన్స్ కూడా ఈ ఐటీ పెట్రోల్ కి రెడీగా ఉండవు.

దానివల్ల ఇంజన్ సమస్యలు వస్తాయి మీకు మైలేజ్ పడిపోద్ది అండ్ త్వరగా ఖరాబ్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి బట్ గవర్నమెంట్ అనేది ఇన్స్టంట్ గా ఏం ఇంప్లిమెంట్ చేయదు సో దాని గురించి కొంచెం మెల్లమెల్లగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ

వస్తారు ఈ 20 పెట్రోల్ అప్పుడు కూడా చాలా నెగటివి వచ్చింది ఎట్ ద సేమ్ టైం నడుస్తూనే ఉంది ఇప్పుడు కాకపోతే కొంచెం మైలేజ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి బట్ లాంగ్ రన్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి.

సో ఇప్పుడు ఈ 85 పెట్రోలు వస్తే మాత్రం ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంజన్స్ కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం రెడీగా లేవు అనేది అందరికీ తెలిసిన పాయింటే సో చూద్దాం

మరి దీన్ని ఎలా ఎంతవరకు తీసుకొస్తార అనేది తెలుస్తది వేరు సూన్ నెక్స్ట్ వచ్చి మీకు Tesla నుంచి Tesla ఫైనల్ గా ఈరోజు వాళ్ళ ఇంకొక కార్ ని అంటే అఫ్కోర్స్ మోడల్ వైర్ లోనే మూడో వేరియంట్ ని లాంచ్ చేస్తుంది.

దీన్ని వీళ్ళు LM వేరియంట్ అంటున్నారు.

అంటే ఆరు సీట్లు ఉంటాయి దీంట్లో. సో ఆరు

సీట్లలో మోడల్ అన్నమాట. సిక్స్ సీటర్

మోడల్ ని లాంచ్ చేశారు. 62 లక్షలు

పెట్టారు దీని ప్రైస్. అండ్ ఈరోజు నుంచి ఇది మీకు ప్రీ బుకింగ్స్ కి అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 681 km రన్ అవుద్ది. అలాగే

0 టు 100% 100 స్పీడ్ అనేది జస్ట్ 5 సెకండ్ లోనే ఇది అందుకుంటుందన్నమాట. సో

టెస్ట్ లాక్ కి సంబంధించిన అన్ని టెక్నికల్ ఫీచర్స్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ అన్ని ఉంటాయి. కాకపోతే 62 లక్షలు ఉంటుంది

అన్ని ఉంటాయి. కాకపోతే 62 లక్షలు ఉంటుంది దీని ప్రైస్. వీళ్ళు అరౌండ్ ఒక 8 మంత్స్ 9

దీని ప్రైస్. వీళ్ళు అరౌండ్ ఒక 8 మంత్స్ 9 మంత్స్ అవుతుంది మన ఇండియాలో లాంచ్ అయ్యి బట్ వీళ్ళకి పెద్దగా సేల్స్ నేను రీసెంట్ గా రీసెంట్ గా Twitter లో రష్ లేని వాళ్ళదో ఏమో ఒక పోస్ట్ చూస్తే అరౌండ్ 600

యూనిట్స్ మాత్రమే అమ్మారు విత్ ఇన్ ఎయిట్ మంత్స్ లోనో ఏమో సో అలా చూసుకుంటే వీళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం అందుకుంటున్నారు కాకపోతే వీళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏందంటే డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేయడం వల్ల మనకి ప్రైస్ అనేవి ఎక్కువ ఉన్నాయి మోడల్ వై

అక్కడ అమెరికాలో ప్రైస్ కి ఇక్కడ మన ప్రైస్ కి ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దానికి రీసన్ ఏంటంటే డైరెక్ట్

ఉంటుంది. సో దానికి రీసన్ ఏంటంటే డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అదే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయితే కొంచెం తగ్గుద్ది. బట్ ఇప్పుడు ఈ ఎల్ ప్రీమియం

తగ్గుద్ది. బట్ ఇప్పుడు ఈ ఎల్ ప్రీమియం కూడా మీకుసి సీటర్ కూడా అంతే ప్రైస్ లో ఉంది ఎక్కువ ఉంది ప్రైస్ 62 లక్షలు అంటే చాలా తక్కువే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బిసి తీసుకోండిబిసి మీకు అరౌండ్ 20 మీకు

20 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అదే మైలేజ్ 650కఎంపహచ్ కిలోమీటర్స్ ఏమ ఇస్తున్నారు Mahindra వాళ్ళు కూడా అలా చూసుకున్నా గాని చాలా

మంది మన ఇండియాలో Mahindra Tata కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉంటారు. ఓన్లీ రిచ్

పీపుల్ ఏ అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్సర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళు అఫీషియల్ గా డెమోన్స్ట్రేషన్ ఒకటి చూపించారు చూడండి ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను మన ఇండియాలో ఇప్పటివరకు బుక్ చేసిన కార్లన్నీ 21 స్టేట్ల నుంచి

వచ్చియంట 21 స్టేట్లకి ఎక్కువ షిప్ చేశారు అండ్ షిప్ అయిన స్టేట్లు ఇక్కడ థిస్ట్ ఏంటంటే మన తెలంగాణలో కూడా వీళ్ళు మనకి కొన్ని వెహికల్స్ షిఫ్ట్ చేశారు. కాకపోతే

ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్క వెహికల్ కూడా లేదు. నాకు తెలిసి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు బుక్ చేసుకుని ఉంటారు. అంతే కానీ ఆంధ్రప్రదేశ్

చేసుకుని ఉంటారు. అంతే కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్కడు కూడా డైరెక్ట్ బుకింగ్ అయితే లేదని ఇక్కడ వీళ్ళ అఫీషియల్ పోస్టర్ లోనే కనిపిస్తుంది. అంటే అడాప్షన్ అనేది

లోనే కనిపిస్తుంది. అంటే అడాప్షన్ అనేది చాలా తక్కువ ఎందుకంటే ప్రైస్ అనేవి హెవీ చాలా హెవీ మీకు BS6 20 లక్షలకు వస్తుంటే ఇది 62 లక్షలు పెట్టి ఎవరు కొంటారు. సో

చూస్తారు కదా అది కాకుండా Mahindra. మన

ఇండియా సాలిడ్ గా ఉంటది, స్ట్రాంగ్ ఉంటది.

అలాంటి అన్ని కాంప్రమైస్ ఉంటాయి. సో

అందుకని చూసుకుంటే అలా తెలుస్తుంది అన్నమాట. ఎనీవేస్ Tesla గురించి మీ

అన్నమాట. ఎనీవేస్ Tesla గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ లో ఖచ్చితంగా రాయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం

రాయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.

Loading...

Loading video analysis...