VandeBharat SLEEPER Train Journey || Howrah To Kamakya || Food ఇవ్వలేదు , పోయాం మోసం | HN Motovlogs
By HN motovlogs
Summary
Topics Covered
- ఏకైక వందే భారత్ స్లీపర్ - హౌరా నుంచి కామాఖ్య మధ్యలోనే
- 966 కిలోమీటర్ల జర్నీ - 69 km/h సగటు వేగమే
- టికెట్ బుకింగ్ టిప్ - విభాగాలుగా బుక్ చేయడం
- ఆహార సరఫరా లోపం - బ్రేక్ఫాస్ట్ టీ ఇవ్వలేదు
- ఫ్లైట్ టికెట్ ధరకు సమానమైన ట్రైన్ టికెట్
Full Transcript
ఏకైక వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఏకైక వందే భారత్ మనకి ఇండియాలోనే ప్రెసెంట్ స్లీపర్ వందే భారత్ ఇదేను ఇక్కడ కన్ఫర్మ్ అవ్వలే మొత్తం
ఈ ట్రైన్ లో మనం వచ్చేసి 966 కిలోమీటర్లు 14 గంటల పాటు అయితే జర్నీ చేస్తాము. న్యూ
జాబ గురి స్ట్రేషన్ కోడ్ వచ్చేసి ఎన్జేపి మీకు ఇక్కడ మ్యాజిక్ ఏందో తెలుసా ఈరోజు నేను మీ ముందలకి వందే భారత స్లీపర్ యొక్క వీడియోనఅయితే తీసుకొస్తాను హౌరా
నుంచి కామాఖ్య వరకు 27575 వందే భారత్ స్లీపర్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను.
మీ అందరితో పాటు నేను కూడా అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అసలు వందే భారత్ స్లీపర్ ఎట్లా ఉంటుంది ఏంది అని మీకు తెలుసా ఇది ప్రెసెంట్ నేను వీడియో చేస్తున్న టైం కి ఇండియాలో ఉన్న ఏకైక వందేభారత్ స్లీపర్ ట్రైన్ ఇంకా వేరే ఏ
రూట్ లో కూడా వందే భారత్ స్లీపర్ అయితే తిరగట్లేదు. ప్రెసెంట్ ఓన్లీ హౌరా నుంచి
తిరగట్లేదు. ప్రెసెంట్ ఓన్లీ హౌరా నుంచి కామాఖ్య మధ్యలో అయితే తిరుగుతుంది. మీ
అందరికీ తెలుసు కదా హౌరా వచ్చేసి వెస్ట్ బెంగాల్ లో అయితే ఉంటుంది. కోల్కత్తా అన్న
హౌరా ఉన్న పక్క పక్కనే ఉంటాయన్నమాట. రెండు
ఒకటే అండ్ కామాఖ్య వచ్చేసి మనకి అస్సాం లో అయితే ఉంటుంది. గుహాతికి దగ్గరలో సో
అయితే ఉంటుంది. గుహాతికి దగ్గరలో సో వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం వరకు అయితే మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాము. ఈ
వీడియోని అయితే పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. చలో
చలో చలో సో మొత్తము ఈ హౌరా రైల్వే స్టేషన్ దరిదాపుల్లో అంతా గోల గోల అన్నమాట.
ఇదిగోండి మీకు ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి హౌరా బ్రిడ్జ్ బ్రిడ్జ్ కి ఇటుపక్క మనం ఉన్న ఏరియా అంతా వచ్చేసి ఏరియాని హౌరా అంటారు.
బ్రిడ్జ్ కి అటు పక్క ఉన్నంత ఏరియా వచ్చేసి కోల్కత్తా అంటారు జస్ట్ మధ్యలో ఉన్న గంగా నది డివైడ్ చేస్ుంది అన్నమాట హౌరాని అండ్ కోల్కత్తా అని నేనేదో గలీలో తిరుగుతున్నాను అనుకోకండి రైల్వే స్టేషన్
పక్కనే ఉన్నాను. ఇదిగోండి మీకు ఇక్కడ
పక్కనే ఉన్నాను. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుందా ఇదే రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ ఏరియాలన్నీ ఇంతే ఉంటాయన్నమాట ఔరా చెన్నై ముంబై ఈ మూడు రైల్వే స్టేషన్లు సిమిలర్ ఉంటాయన్నమాట వే ఆఫ్ కన్స్ట్రక్షన్
అండ్ చాలా పెద్దవి కూడా రైల్వే స్టేషన్స్ వచ్చేసి ఇవి సో స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫార్మ్ నెంబర్ సిక్స్ మీద అయితే ఇచ్చారు. అసలు ఈ
జనాలు చూడండి ఎక్కడన్నా అసలు ఖాళీ ఉందా ఎక్కడ ఖాళీ లేదు. నెట్ గుంటా దోసుకుంటానే ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉందన్నమాట.
ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉందన్నమాట.
వీకెండ్ కూడా కాదు మళ్ళీ వీక్ డేసే సో ఫైనల్లీ ఇదిగోండి మన వందే భారత్ స్లీపర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా సో అవుట్ సైడ్ నుంచి మీకు చూడడానికి నార్మల్ వందే భారత్ ఇది ఒకేలాగా ఉంటాయి కానీ ఇన్సైడ్
నుంచి మొత్తం మారిపోద్ది. సో గాయస్ ఇదే మన ట్రైన్ ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే సేమ్ టు సేమ్ మనకి సీటర్ వందేభారత్ ఏదైతే ఉందో చైర్కర్ వందేభారత్ సేమ్ టు సేమ్ అలానే
ఉంటది. డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. యస్
ఉంటది. డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. యస్
ఇట్ ఈస్ ఉంటుందన్నమాట. బట్ లోపల మటుకు ఇంటీరియర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అయితే ఉంటాయి చాలా అంటే చాలా క్లాస్ ఇంటీరియర్స్ ఉంటాయి చూపిస్తాను లోపలికయతే ఎక్కుదాం పదండి ఏకైక వందే భారత్ మనకి ఇండియాలోనే
ప్రెజెంట్ స్లీపర్ వందే భారత్ ఇదేను వేరే ఏ రూట్లో కూడా లేదు. మొత్తం ఈ ట్రైన్ లో మనం వచ్చేసి 966 కిలోమీటర్లు దాదాపు 14 గంటల పాటు అయితే జర్నీ చేస్తాము. ఈ ట్రైన్
యొక్క ఇనాగరల్ వచ్చేసి జనవరి 17 అయితే జరిగింది అండ్ కమర్షియల్ రన్ వచ్చేసి జనవరి 23 అంటే దగ్గర దగ్గరగా మూడు నెలల పైన అయిందన్నమాట ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యి వీక్లీ త్రీ టైమ్స్ అయితే ఉంటుంది.
ఒక రోజు ఇటు నుంచి అటు వెళ్తుంది ఇంకో రోజు అటు నుంచి ఇటు వస్తుంది. అలా త్రీ
టైమ్స్ జర్నీ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ ఒక రోజు అయితే హాలిడే ఉంటుంది. ఈ ట్రైన్
130 km పర్ అవర్ టాప్ స్పీడ్ అయితే వెళ్తది. కానీ మేటర్ ఏందో తెలుసా యవరేజ్
వెళ్తది. కానీ మేటర్ ఏందో తెలుసా యవరేజ్ స్పీడ్ గన చూసుకున్నట్లయితే కేవలం 69 km అంతేను. మొత్తం ఈ ట్రైన్ లో మూడు రకాల
అంతేను. మొత్తం ఈ ట్రైన్ లో మూడు రకాల క్లాసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి థర్డ్ ఏసి
క్లాసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి థర్డ్ ఏసి ఇంకోటి వచ్చేసి సెకండ్ ఏసి ఇంకోటి వచ్చేసి ఫస్ట్ ఏసి అంతే సో దీంట్లో ఎటువంటి స్లీపర్స్ కానీ జనరల్ గానిీ నాన్ ఏసి కంపార్ట్మెంట్స్ అయితే ఏమీ ఉండవు. సో ఇదే
మన కోచ్ అయితే A4 ఈ ట్రైన్ లో మనం సగం దూరం వచ్చేసి సెకండ్ ఏసి లో ట్రావెల్ చేస్తున్నాము. మిగతా సగం దూరం వచ్చేసి
చేస్తున్నాము. మిగతా సగం దూరం వచ్చేసి థర్డ్ ఏసీ లో ట్రావెల్ చేస్తున్నాము.
ఎందుకలా ఏమైందని లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో ఎంట్రన్స్ లోనే మనకి ఇడంతా
చెప్తాను. సో ఎంట్రన్స్ లోనే మనకి ఇడంతా కమోడ్ అండ్ డస్ట్ బిన్ ఇవన్నీ అయితే ఉన్నాయి. చాలా నీట్ గా ఉన్నాయి. ఫస్ట్
ఉన్నాయి. చాలా నీట్ గా ఉన్నాయి. ఫస్ట్
ఎంట్రీ చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో అండ్ టైం టు టైం క్లీనింగ్ అంతా అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వాష్ రూమ్స్
చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వాష్ రూమ్స్ సో ఇండియన్ స్టైల్ వెస్టర్న్ స్టైల్ రెండు పక్కన పక్కనే ఉన్నాయన్నమాట వాష్ రూమ్స్ ఎదురెదురుగా ఉంటాయి కదా నార్మల్ గా బట్ ఇది ఏందంటే పక్కన పక్కనే ఉన్నాయి అండ్ ఈ డోర్స్ కూడా ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్
సిసి కెమెరాస్ ఉన్నాయి అండ్ కోచ్ కి కోచ్ కి మధ్యలో కూడా డోర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకి ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అయితే క్లోజ్ అవుతాయి. సో మీ
ట్రైన్ లోపలికి అయితే వెళ్దాము. సో ఇది
లోపల ఇంటీరియర్స్ అయితే లగ్జరీ గా ఉన్నాయి కదా చూడడానికియితే సెకండ్ ఏసి అన్నమాట సో జస్ట్ టూ బెట్స్ అయితే ఉంటాయి. ఇటు సైడ్
ఫోర్ ఉంటాయి ఇటు సైడ్ టూ ఉంటాయి అంతేనో సో సెకండ్ డేస్ ఎందుకు బుక్ చేసుకున్నాను అంటే ఫస్ట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది 70 వెయిటింగ్ లిస్ట్ ఉంది క్లియర్ అయిపోద్దిలే అని అనుకున్నాను కానీ ఈరోజు మార్నింగ్ చాట్ అయితే అయిపోయిన తర్వాత
మనది వెయిటింగ్ లిస్ట్ 12 కాడికి వచ్చి ఆగిపోయింది. టికెట్ కన్ఫర్మ్ అవ్వలా
ఆగిపోయింది. టికెట్ కన్ఫర్మ్ అవ్వలా కోల్కతా దాకా నేను ఆల్రెడీ వచ్చేసా ఇప్పుడు ఎలారా బాబు అని అనుకుంటుంటే జస్ట్ అలా ఓపెన్ చేసి చెక్ చేశనన్నమాట సో ఇక్కడ నుంచి హౌరా నుంచి న్యూ జాలపాయగురి వరకు
సెకండ్ ఏసీ లో ఎగ్జాక్ట్లీ మూడు టికెట్లు ఉంటే లాస్ట్ మూమెంట్ లో రెండు టికెట్లు నేనైతే బుక్ చేసేసాను సెకండ్ ఏసీలో అండ్ న్యూ జాలపాయగురి నుంచి కామాక్య వరకు థర్డ్ ఏసీ లో 13 టికెట్లు ఖాళీగా ఉన్నాయి కరెంట్
అవైలబిలిటీలో వాటిలో నుంచి టూ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాను. సో అలాగా
రెండు ముక్కలుగా సెపరేట్ సెపరేట్ చేసి చేయడం వల్ల నాకు టికెట్స్ అయితే లాస్ట్ మూమెంట్ లో దొరికాయి ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా లాంగ్ జర్నీ చేయడానికి ట్రైన్ లో ప్లాన్ చేస్తుంటే అండ్ ఇంటీరియర్స్ విషయానికి
వచ్చేస్తే సో సీటింగ్ జస్ట్ ఆరెంజ్ కలర్ తీమ్ లో మిక్స్ అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ హామర్ అండ్ లైట్లు చార్జింగ్ పోర్ట్ 230 ఏసి సాకెట్ సో ఇవైతే ఉన్నాయి. అండ్ లగేజ్ విషయానికి
వచ్చేసి నార్మల్ గా మనకి సెకండ్ ఏసి లో ఎట్లైతే ఖాళీ ఉంటుందో సేమ్ అంతే ఉంది.
జస్ట్ ఇంటీరియర్స్ మోడర్నైజ్ చేశారన్నమాట.
అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే బెత్తులు అయితే చాలా వెడల్పుగా చాలా పెద్దగా బాగుంది.
అండ్ సెకండ్ ఏసి కాబట్టి రూమ్ కూడా చూడండి హెడ్ రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఏస వెంట్స్ అంతా కొత్తగా
బాగుందన్నమాట. ఏస వెంట్స్ అంతా కొత్తగా అయితే డిజైన్ చేసేసారు. చాలా మంచిగా ఉంది ఇంటీరియర్ లైటింగ్ కూడా అయితే అదిరిపోయింది. అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు
అదిరిపోయింది. అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు లైట్ స్విచ్చెస్ అన్నీ అక్కడ ఉన్నాయి అండ్ పిల్లోస్ బ్లాంకెట్స్ ఇవన్నీ యస్ ఇట్ ఈస్ గా అయితే ఇచ్చారు. వెండ భారతకి ఇచ్చే పిల్లోస్ బ్లాం్కెట్స్ కొంచెం డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి వన్స్ ట్రైన్ స్టార్ట్
అయిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను.
సో బెడ్ కూడా మనకి సేమ్ ఇంతకుముందు ఫోల్డింగ్ సిస్టం పాత ట్రైన్స్ లో ఎలా ఉండేదో అలాంటి ఫోల్డింగ్ సిస్టమే సో జస్ట్ ఇక్కడ లాక్ కూడా ఉంది. సిస్టం
అంతా సేమ్ జస్ట్ మోడర్నైజ్ చేశారు అంతే పొడుగుంది కొంచెం పొడుగుంది బిడ్ అయితే బాగుంది మంచిగా ఎన్ని వందే భారతలు వచ్చినా ఇట్లాంటి మెట్రో సిటీస్ లో లోకల్ ట్రైన్స్
దేహావా ఈ ట్రైన్ నేను ఎక్కి వ్లాగింగ్ వీడియో తీసేలోపు మెట్రో ట్రైన్స్ నా పక్కన ఇటువైపు ప్లాట్ఫామ్ లో రెండు ఇటువైపు ప్లాట్ఫామ్ లో రెండు అయితే స్టార్ట్ అయ్యాయి. పంద భారతలో దీంట్లోనే ఎక్కువ
అయ్యాయి. పంద భారతలో దీంట్లోనే ఎక్కువ ఉంటారు.
సో టైం ఎగజక్ట్లీ 6:19 అనే ఉంది. 620 కి
మన ట్రైన్ హౌరా నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కామాకి ఇంకొక వన్ మినిట్ లో అన్నమాట ఎక్జక్ట్లీ 620 కి ట్రైన్ చూడండి డోర్స్
అయితే క్లోజ్ అయిపోతున్నాయి.
చలో ఇంక ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ట్రైన్ స్టార్ట్
స్టార్ట్ అవుతుంది. సో ట్రైన్ స్టార్ట్ అవ్వంగానే మనక ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చిచ్చారన్నమాట. మనకి టికెట్ బుక్
తెచ్చిచ్చారన్నమాట. మనకి టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ తో కావాలంటే ఫుడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్ గానే
ఫుడ్ సెలెక్ట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది కావాలంటే తీసుకోవచ్చు. తీసేస్తే ఫుడ్
కావాలంటే తీసుకోవచ్చు. తీసేస్తే ఫుడ్ ఆప్షన్ కొంచెం అమౌంట్ అయితే తగ్గుతుంది లేదంటే ఫుడ్ ఆటోమేటిక్ గా సెలెక్టెడ్ ఇందులో ఇంక్లూడెడ్ ఉంటుంది.
ఆ 17 ఆర్ 16 దోన వెజిటేరియన్ దోనో నాన్ వెజ్ సో మంచి విషయం ఏందంటే ఫుడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనవాళ్ళయితే వెజ్ నాన్ వెజ్ అని అడిగి దాన్ని బట్టి అయితే మారుస్తున్నారు మేబీ లాస్ట్ మూమెంట్
లో ఏమన్నా మనం మిస్టేక్స్ చేస్తున్నా సరే నేను వెజ్ సెలెక్ట్ చేసేసానంట చూసుకోలేదు.
బట్ నాన్ వెజ్ కావాలని చెప్పాను అప్డేట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ట్రైన్
చేసుకున్నారు. సో నెక్స్ట్ ట్రైన్ స్టార్ట్ అయిన ఒక దో కాఫీ దే సో ట్రైన్ స్టార్ట్ అయిన ఒక జస్ట్ బ్లాగింగ్ వీడియో వీడియో
సో ట్రైన్ స్టార్ట్ అయిన ఒక ఫైవ్ మినిట్స్ కి మనకి కాఫీ టీలు అయితే వచ్చాయి. సో కాఫీ
టీ అని అందరిని అడిగి మన రిక్వైర్మెంట్ ని బట్టి మనకైతే ఇస్తున్నారన్నమాట. ఏం
చెప్పావు నువ్వు కాపీ చిన్నో కాఫీ చిన్నో కాఫీ సో ఫుడ్ వచ్చేసి అప్రోక్స్ గా 9ఓ క్లాక్ వస్తదనియతే అనుకుంటున్నాను. సో
స్టార్టింగ్ స్నాక్స్ టైం కదా ఇప్పుడే బయలుదేరింది. కాఫీ అయితే రెండు
బయలుదేరింది. కాఫీ అయితే రెండు తీసుకున్నాము. నేను ఫస్ట్ టైం విచిత్రంగా
తీసుకున్నాము. నేను ఫస్ట్ టైం విచిత్రంగా చూస్తున్నా సో కాఫీ అన్నమాట నేను ఫస్ట్ టైం ఒక విచిత్రాన్ని అయితే చూసా ఈరోజు చెప్తాను ఆగండి ఒక్క నిమిషం పేమెంట్ అయిపోయిన తర్వాత చెప్తా 60
రూపాయలు పే చేశ వచ్చి కాఫీ టీ అని అడిగాడు. నేనేమనుకున్నా ఇంక్లూడెడ్ ఉంటాయి
అడిగాడు. నేనేమనుకున్నా ఇంక్లూడెడ్ ఉంటాయి కదా బేసిక్ గా మనకి వందే భర్త నార్మల్ చైర్ కార్స్ లో వెళ్ళినప్పుడు మార్నింగ్ కాఫీ టీ బిస్కెట్లు అన్నీ ఇస్తారు కదా సో అలాగే వచ్చాడు అడిగాడు సరే అని చెప్పి
రెండు కాఫీ చెప్పేసాను. చెప్పిన తర్వాత
మేటర్ ఏందంటే పేమెంట్ 60 రూపాయలు 60 రూపాయలు కొట్టమన్నాడు రెండు టికెట్లు అదేంది టికెట్ లో ఉంది కదా అని అంటే లేదు లేదు ఓన్లీ ఫుడ్ ఒకటే ఉంటుంది కాఫీలు టీలు
ఉండవు ఇది సపరేట్ కొనుక్కోవాలి అని అన్నాడు. 30 రూపాయలు ఓకే బట్ మీరైతే
అన్నాడు. 30 రూపాయలు ఓకే బట్ మీరైతే వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో అది
సో ఫుడ్ అంతా ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనుకుంటాం కానీ కాఫీలకి సపరేట్ గా చిప్స్ కి సపరేట్ గా తెలిీదు కదా మనకి సో అది
మాక్సిమమ ప్రతి ఒక్కటి ఇదిగోండి అనౌన్స్మెంట్స్ సో ఏదైనా స్టేషన్ వస్తుంటే అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా నెక్స్ట్ రాబోయే స్టేషన్ ఇది అని అండ్ ఈ ట్రైన్ టికెట్ కాస్ట్
చెప్తున్నా చూడండి నేను వచ్చేసి సెపరేట్ సెపరేట్ బుక్ చేసుకున్నా కాబట్టి నాకు ఎక్కువ అయితే పడింది. అట్ట కాకుండా మీరు గనుక డైరెక్ట్ గా థర్డ్ ఏసీ లో ట్రావెల్ చేస్తే ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి ₹2500
వరకు అయితే పడుతుంది. అండ్ సెకండ్ ఏసి టికెట్ వచ్చేసి ₹3,150 అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసి ₹3,855 ఫస్ట్ ఏసీ కాస్ట్ే తక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకంటే సెకండ్ ఏసీ కి ఫస్ట్ ఏసీ కి
అంత డిఫరెన్స్ అయితే ఏమీ లేదు ఎక్కువ.
అండ్ మీకు చూపిస్తాను చూడండి ట్రైన్ యావరేజ్ చూస్తున్నారా? ఎక్కడ వెళ్ళినా సరే
యావరేజ్ చూస్తున్నారా? ఎక్కడ వెళ్ళినా సరే 40 50 60 బయలుదేరిన కానుంచి హైయెస్ట్ స్పీడ్ 98 పట్టుకుంది అంతే ఈ రూట్లో మాక్సిమం 130 చాలా తక్కువ దగ్గర పట్టుకుంటేది మరి ఫస్ట్ ఈ రూట్ లో ఎందుకు
ఇచ్చారో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లే మన దగ్గర గనక స్టార్ట్ అయి ఉంటేనా చెన్నై సికింద్రాబాద్ మధ్యలో గాని లేదంటే తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో గాని లేదంటే వైజాగ్ సికింద్రాబాద్ మధ్యలో గాని ఇట్లా స్టార్ట్ అయి ఉంటే నెక్స్ట్ లెవెల్ అసలు టికెట్లు
దొరికేయి కాదు నెక్స్ట్ లెవెల్ చూసుకునేవాళ్ళు మనోళ్ళ అయితే మటుకు సో ఇప్పుడు సెకండ్ స్లీపర్ వన్ వర్త్ ప్రొపోజల్ అయితే ఉంది నుంచి ముంబై వరకు అప్రూవ్ అయితే అయిపోయింది. ఇంక ఎప్పుడు
స్టార్ట్ చేస్తారు అనే దాని కోసం వెయిటింగ్ వన్స్ స్టార్ట్ అయితే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో
టాయిలెట్స్ అయితే మనకు కంప్లీట్ డిఫరెంట్ గా అయితే ఉంది. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇండియన్ వెస్టర్న్ అయినా సరే ఇంతే ఉంటుంది సైడ్ బై సైడ్ టాయిలెట్స్ కదా ఆపోజిట్ ఆపోజిట్ అయితే కాదు సో దానివల్ల
మనక ఏందంటే సన్నగా పొడుగగా అనిపిస్తుంది మంచిగా సో వాష్ బేషన్ ఉంది కమోడ్ ఉంది అండ్ వాక్యూమ్ టాయిలెట్స్ అండ్ పెద్ద మిర్రర్ ఉంది నీట్ గా ఉంది హ్యాండ్ వాష్
కూడా అయితే ఉందన్నమాట బ్లోయర్ కూడా ఉంది ఆఖరికి హ్యాండ్ డ్రయర్ సో మొత్తము ట్రైన్ వచ్చేసి 14 స్టాప్స్ లో అయితే అవుతది.
వీటిల్లో సగం స్టాపులు మనక అసలు తెలియదు కాబట్టి నేను అన్నిటిన అయితే చూపియట్లేదు.
ఓన్లీ ఇంపార్టెంట్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాను. నేను వచ్చేసి
న్యూ చాల్పగూరిలో సెకండ్ ఏసీ నుంచి థర్డ్ డేసీ కి అయితే మారుతాను ఇంకా ఆల్మోస్ట్ నైట్ట అయింది అనుకోండి న్యూ చాల్పగరి చేసుకునేసరికి ఇంకా అప్పటి వరకుయతే నిదర్ ఉండదు
ఎట్లాగో స్టార్ట్ చేశారు కదా ట్రైన్ స్లీపర్ అని చెప్పి చాలా దగ్గరలో స్టాప్ చాలా దగ్గరలో అయితే స్టాప్ ఇచ్చారన్నమాట
900 కిలోమీటర్ల కి దాదాపు 14 స్టాప్స్ అంటే చాలా ఎక్కువ తెలుసా అసలు సో ఈ ట్రైన్ లో వచ్చేసి ఈవినింగ్ టైం ఇచ్చే టీ కాఫీ ఇంక్లూడెడ్ ఉండదు మార్నింగ్ టైం ఇచ్చే టీ కాఫీలు ఇంక్లూడెడ్ ఉంటాయి. అండ్ మీల్స్
అయితే ఇంక్లూడెడ్ ఉంటాయి మనం టికెట్ ప్రైస్ లోనే ఆ తీసేసుకోవచ్చు అండ్ ప్రెసెంట్ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ నియర్ టు 110 స్పీడ్ అయితే వెళ్తుంది. ఫుడ్
విషయానికి వచ్చేస్తే రెండు రోటి ముక్కలు అండ్ దాంతో పాటు కొంచెం రైస్ అండ్ పప్పు పప్పు కొంచెం ఇక్కడ లోకల్ స్టైల్ లో అయితే ఉంది చిక్కగానే ఉంది కానీ లోకల్ స్టైల్ లో
ఉందన్నమాట మళల తాలింపు వేసి అట్లా అయితే లేదు అండ్ నాన్ వెజ్ పెట్టుకున్నా కాబట్టి చికెన్ కర్రీ ఇన్ కేస్ మీరు గనక వెజ్ తీసుకుంటే మాక్సిమం మీకు పన్నీర్ అయితే
వస్తుంది. అండ్ ఇదొక సైడ్ సైడ్ వచ్చేసి
వస్తుంది. అండ్ ఇదొక సైడ్ సైడ్ వచ్చేసి చిన్న ఆలూ ఫ్రై ఆలూ ఫ్రై అయితే ఇచ్చారు.
అండ్ ఇది వచ్చేసి గులాబ్ జామూన్ సో ఇదన్నమాట డిన్నర్ లో ఇచ్చింది. సో డిన్నర్
ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉంది అనేది చెప్తాను చికెన్ ట్రై చేస్తున్నా ఫస్ట్ మంచిగా ఉంది క్వాలిటీ అయితే నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా
బాగుంది అండ్ మన థర్డ్ స్టాప్ అయితే వస్తుంది బయలుదేరిన తర్వాత నుంచి నేను మాక్సిమం మీకు న్యూ జాలపై గురించి మాల్డా టౌన్ ఇట్లాంటి ఇంపార్టెంట్
చూపిస్తా చిన్న చిన్న అయితే చూపియను సో పిల్లోస్ అండ్ పిల్లో కవర్స్ అన్నీ అయితే ఇచ్చారన్నమాట ఇది వచ్చేసి పిల్లో మంచిగా ఉంది అండ్ మామూలుగా బ్లాక్ కలర్ ఇదయతే
ఇస్తారు కదా షీట్ బట్ ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారు సో ఇదివచ్చేసి దుప్పటి అండ్ ఇదివచ్చేసి హ్యాండ్ టవల్ అండ్ ఇవి వచ్చేసి బెడ్ మీద
వేసుకోవడానికి బెడ్ షీట్ సో ఇవన్నమాట ఓవరాల్ గా మనకి ఐటమ్స్ అయితే ఇచ్చింది.
హవరాన్ నుంచి బయలుదేరిన తర్వాత సిక్స్త్ స్టాప్ మాల్డా టౌన్ స్టేషన్ కఅయితే మన ట్రైన్ చేరుకుంది.
ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 330 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది జర్నీ అయితే బయలుదేరి ఎగజాక్ట్లీ 4 1/2 అవర్స్ అయింది 330 km అయితే జర్నీ కంప్లీట్ అయింది
బయలుదేరిన తర్వాత మన సిక్స్త్ స్టాప్ అన్నమాట ఇది ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి దాదాపు 10 మినిట్స్ అయితే ఆగుతుంది. సో
అందుకే కొంచెం కిందకి అయితే దిగాను అలా రిలాక్స్ అవుదాం అనండి మొత్తము తలనొప్ప ఏరియా అన్నమాట ఈ మాల్డా అంతా వచ్చేసి గోవాల ఇది వచ్చేసి బాంగ్లాదేశ్ కి చాలా
దగ్గరగా అయితే ఉంటది సో ఈ ఇల్లీగల్ గా తిరిగే వాళ్ళు ఉంటారు చూడు ఇలా హడావిడి అంతా ఇక్కడ ఎక్కువ ఉంటది సో అందుకే ఈ ఏరియా అయితే చాలా డేంజరస్ కిందకి దిగితేనే గోల గోల ఉంది ఇంక అందుకే మళ్ళీ లోపలికి
అయితే వచ్చేసాను ఓవరాల్ గా ఈ జర్నీ మొత్తంలో ఈ ట్రైన్ రెండు దగ్గరల్ల 10 మినిట్స్ అయితే ఆగుతుంది రెండు స్టేషన్స్ లో ఒకటి వచ్చేసి మాల్దా ఇంకోటి వచ్చేసి న్యూ చాల్ ఫైవ్ న్యూ జాఫై లో మనమైతే
షిఫ్ట్ అవుతాం. సెకండ్ ఏసి నుంచి థర్డ్
షిఫ్ట్ అవుతాం. సెకండ్ ఏసి నుంచి థర్డ్ ఏసి కి సో టైం వచ్చేసి నైట్ 222 అవుతుంది ఎగజక్ట్లీ మన ట్రైన్ ఇప్పుడు న్యూ జాల్పై
గురికి అయితే ఎంటర్ అవుతుంది. 1:40 కి
రావాలి అంటే దగ్గర దగ్గరగా 45 మినిట్స్ వరకు ట్రైన్ అయితే లేట్ గా వచ్చింది న్యూ జాలపై గురికి చెప్పా కదా రెండు టికెట్లు చేసుకున్నాను అని కామాఖ్య వరకు సో ఇక్కడి
నుంచి మనము థర్డ్ డేసీ లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇంక మార్నింగ్ కామాఖ్య వరకు మనం
అవుతాము. ఇంక మార్నింగ్ కామాఖ్య వరకు మనం థర్డ్ డేస్ లో అయితే ట్రావెల్ చేస్తాము.
అండ్ ట్రైన్ ఇక్కడ న్యూ జాలపాయ గురిలో 10 నిమిషాలు అయితే ఆగుద్ది సో నేను ఇప్పుడుఏ4 కోచ్ నుంచిబి2 కి వెళ్ళాలి ఇదేమో ఇటు మూల ఉంది అదేమో అటు మూల ఉంది ఆ మూలకి దగ్గర
దగ్గరగా 10 కోచులు దాటుకొని అటయతే వెళ్ళాలి నేను వెల్కమ్ టు న్యూ జాలపైరి న్యూ జాలపై గురిని గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ అని కూడా అంటారు ఎందుకంటే మనకి
ఎగజక్ట్లీ చికెన్ నెక్ లో అయితే ఉంటది న్యూ జాలపై గురి వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి దేంట్లోకి వెళ్ళాలన్నా సరే మనం కచ్చితంగా న్యూజా జాలపై గురిని అయితే
దాటాల్సింది నేను న్యూ జాలపై గురిగానే మనమైతే ఎంటర్ అవ్వాలి. న్యూ జాలపై గురి స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్జేపి మీకు ఇక్కడ మ్యాజిక్ ఏందో తెలుసా నారో రైల్వే ట్రాక్
ఉంటుంది అండ్ దాంతో పాటు బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ
నుంచి డార్జిలింగ్ కి అయితే టాయ్ ట్రైన్స్ ఉంటాయి కదా అది నారో గేజ్ రైల్వే టూనే టాయ్ ట్రైన్స్ అయితే ట్రావెల్ చేస్తాయన్నమాట. సో మొత్తానికి థర్డ్
చేస్తాయన్నమాట. సో మొత్తానికి థర్డ్ రెసిపీ కోచ్ లోకి అయితే షిఫ్ట్ అయ్యాము ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు మార్నింగ్ అయితే నేను చూపిస్తాను టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు 2:30 అవుతుంది కదా లైవ్స్ అన్ని ఆపేస్తున్నారు అందరూ పడుకొని
ఉన్నారు. రేపు మార్నింగ్ క్లియర్ కట్ గా
ఉన్నారు. రేపు మార్నింగ్ క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను ఎలా ఉంటదో ఏందో అండ్ పాజిటివ్స్ ఏంది నెగిటివ్స్ ఏంది నేను ఏం ఫీల్ అయ్యాను అనేది కూడా రేపు మార్నింగే చెప్తాను.
సో ట్రైన్ అయితే న్యూజాల్పై గురించి బయలుదేరింది సో పడుకుందాం రేపు మార్నింగ్ కలుసుకుందాం మిగతా విషయం అయితే మాట్లాడుదాం హలో గాయస్ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి
7:30 అవుతుంది ఇప్పుడు ఇంకొక హాఫ్ ఎన్ అవర్ లో మాక్సిమం మన డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోతాం మనము కామాఖ్యాకి సో జస్ట్ ట్రైన్ ఎక్కడ ఉందంటే సో మార్నింగ్
మార్నింగ్ సైడ్ లో ఎయర్ బెత్ అండ్ వ్యూ అది భలే ఉంటదన్నమాట చూడడానికి అయితే మటుకు సో ఇదివచ్చేసి బ్రహ్మపుత్ర నది
బ్రహ్మపుత్ర రివర్ మీద అయితే ఉన్నాం జస్ట్ రివర్ ఇట్లా దాటి అటు పోయి వెళ్తే మనకి కామాఖ్య అయితే వచ్చేస్తది కామాఖ్య గోహాతి రెండు పక్కన పక్కనే ఉంటాయన్నమాట జస్ట్
రెండిటి మధ్యలో 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే రెండు పెద్ద సిటీస్ే సో మన ఫైనల్ స్టాప్ కామాఖ్య జంక్షన్ కి అయితే మన ట్రైన్ వచ్చేసింది. సో దాదాపు
900 కిలోమీటర్ల జర్నీని అయితే కంప్లీట్ చేసేసుకొని ఆన్ అంటే ఆన్ టైం కి మన ట్రైన్ కామాక్కాకి అయితే చేరుకుంది. సో ఇంక
ట్రైన్ విషయానికి వస్తే ట్రైన్ ఎలా అనిపించింది అంటే సెకండ్ డేస్ అయితే చాలా బాగుంది. థర్డ్ డేస్ కూడా చాలా బాగుంది.
బాగుంది. థర్డ్ డేస్ కూడా చాలా బాగుంది.
ట్రైన్ పరంగా కంఫర్ట్ పరంగా లోపల ఉన్న ఎమ్యూనిటీస్ కానీ నీట్నెస్ కానీ అన్ని అదిరిపోయాయి. కానీ సర్వీస్ కార్డ్ కి
అదిరిపోయాయి. కానీ సర్వీస్ కార్డ్ కి వచ్చేసరికి చాలా ప్రాబ్లం ఏమే ఏమనిపించిందా? మేటర్ ఏందో తెలుసా
ఏమనిపించిందా? మేటర్ ఏందో తెలుసా మార్నింగ్ మన దాంట్లో బ్రేక్ఫాస్ట్ ఉంది టీ కూడా ఉంది కానీ ఇవ్వలేదు. ఇవ్వాలా ఇడ
తప్పు వాళ్ళది ఉంది మాది ఉంది మేమేమో నిద్రపోతా ఉన్నాం ఇద్దరము కనీసం లేపాలి కదా కావాలా అని అడగాలి లేదా లేపాలి లేదా మా బెడ్డు మీద అట్లా పెట్టేసేయాలి
తీసుకోండి అనండి ఏది అడగలేదు మిగతా వాళ్ళందరూ తిన్నారు మనమేమో ఏం తినలే ఇంకా టైం అయిపోయింది డెస్టినేషన్ కి వచ్చేసాం కాబట్టి కిందకైతే దిగేసాము సో అదొకటి ప్రాబ్లమ అండ్ నిన్న రాత్రి నన్ను సెకండ్
ఏసీ లో టిప్స్ అడిగారన్నమాట ఓకే టిప్స్ ప్రాబ్లం ఏం కాదు బట్ కానీ రెండుసార్లు సార్లు అడిగాడు ఒకసారి మళ్ళీ ఇస్తానులే అని చెప్పాను. సరే అని చెప్పి మళ్ళీ
అని చెప్పాను. సరే అని చెప్పి మళ్ళీ ఇంకోసారి వచ్చి అడిగాడు. సో బట్ ఓకే ఎవరి ఇష్టం వాళ్ళది కానీ బట్ కొంతమంది అయితే అది ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు అది ఒక్కటి
ఇంకా అంతకుమించి మిగితా అంతా ఓకే సో నాకంటే అలవాటే కాబట్టి మావాడు ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎలా అనిపించింది?
బాగుంది హరి నిజం చెప్పు నిజంగా బాగుంది అది సో ఆల్మోస్ట్ ఆ ఫ్లైట్ టికెట్ రేటు అంతే కదా
ఎందుకంటే ఫ్లైట్ టికెట్ 5000 ఉంది. మాకు ఈ
ట్రైన్ టికెట్ దగ్గర దగ్గరగా 3000 పడింది.
సో అది ఓవరాల్ గా మన వందేభారత్ స్లీపర్ యొక్క రివ్యూ అయితే ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది? మరో ఇంట్రెస్టింగ్
ఎలా అనిపించింది? మరో ఇంట్రెస్టింగ్ ట్రైన్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన
వచ్చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.
సి యు ఇన్ the నెక్స్ట్ వ్లాగ్.
Loading video analysis...